బుల్లెట్‌ రైలులో ప్రయాణించిన సీఎం

నవతెలంగాణ వెబ్ డెస్క్: జపాన్‌ పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఒసాకా నుంచి టోక్యోకు బుల్లెట్‌ రైలులో ప్రయాణం చేశారు. ‘‘ఒసాకా నుంచి టోక్యోకు బుల్లెట్‌ రైలులో ప్రయాణం చేశా. దాదాపు రెండున్నర గంటల లోపే 500 కి.మీల మేర ప్రయాణం సాగింది’’ అని పేర్కొంటూ తన జర్నీకి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. తమిళనాడుకు భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్‌కు వెళ్లిన స్టాలిన్‌.. ఆదివారం బుల్లెట్‌ రైలు ఎక్కారు. జపాన్‌లోని ఒసాకా నగరం నుంచి రాజధాని నగరం టోక్యో వరకు రైలులోనే ప్రయాణం చేసిన ఫొటోలను ఆయన షేర్‌ చేశారు.
వేగవంతమైన ఇలాంటి బుల్లెట్‌ రైలు సర్వీసులు భారతీయ పౌరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.  ఈ సందర్భంగా అక్కడి బుల్లెట్‌ రైలులో ప్రయాణం చేసిన ఆయన.. డిజైన్‌లోనే కాకుండా వేగం, నాణ్యతలోనూ బుల్లెట్‌ రైలుకు సమానమైన రైల్వే సేవలు మన దేశంలో రావాలన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలగడంతో పాటు వారి ప్రయాణాలు సులభతరం కావాలని ఆకాంక్షిస్తూ #futureindia అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. అలాగే, జపాన్‌లో ఉన్న తమిళులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తమిళుల సంస్కృతిని చాటి చెప్పేలా అక్కడి చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆకట్టుకున్నాయన్నారు.

Spread the love
Latest updates news (2024-06-12 11:50):

nursing diagnosis for goal of redused GHv blood sugar levels | does Wyr blood sugar increase with covid | tsS low blood sugar and sugar cravings | normal post prandial 8ni blood sugar | can olives lower blood nca sugar | dehydration LbH high blood sugar diabetes and aki | army meb low wD1 blood sugar | fasting blood sugar test is WOz 142 | what foods P8m are good for lowering blood sugar and a1c | what should blood sugar be after OBE 8 hour fast | orange juice and Ix1 water for weight loss blood sugar | signs PO1 of low blood sugar in diabetic cats | can ovulation cause j1K low blood sugar | post blood sugar levels SBK | watch for measuring Lj2 blood sugar | will low blood sugar make you pass ljg out | hS9 blood glucose sugar alcohol | insulin pump iAi blood sugar meter | can Rr6 a blood sugar tester be inacurate | mbd smart blood sugar primal labs reviews | when to measure blood sugar 9y4 after a meal | high fasting blood dyr sugar but normal alc | what to eat to keep your blood sugar level ytJ | is 200 bad for bDI blood sugar | z1w morning diabetes blood sugar levels | men blood sugar range bPW | what is a dangerously high blood sugar level fy1 | 7tJ does white wine increase blood sugar | 6Sr how can i check blood sugar levels at home | getting blood HF9 sugar tested | can beets raise blood sugar 9iv | 120 Q2J blood sugar to a1c | skin Bkm boils caused by high blood sugar | how fast Krg for food to be in blood sugar drops | cocaine rbt raises blood sugar | excercises for lowering blood sugar when Awx you hurt | random blood sugar level 119 nfR | YpY 420 blood sugar level | water and fasting OQx blood sugar | OYb blood sugar only high in morning | best natural lower blood I6P sugar | 6yq blood sugar high range | can CiF stress cause low blood sugar in diabetes | optimal blood sugar Blq levels for non diabetics | will alpha lipoic Fr1 acid lower blood sugar | why does your blood Wom sugar drop after eating | blood sugar 77 s25 before eating | what does it mean if your blood sugar tCv is 393 | supplement to help blood sugar dDW | 91 jEd blood sugar 2 hours after meal