కలెక్టర్లు, ఎస్పీలపై బదిలీ వేటు నేటి సాయంత్రానికి

Collectors on SPs The transfer is for this evening– ప్యానెల్‌ పంపాలని ఈసీ ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారులు ఈ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. దానికి తోడు పలు రాజకీయపార్టీలు కూడా ఉన్నతాధికారుల్ని బదిలీ చేయాలని సీఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈనేపథ్యంలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల్ని బదిలీ చేయాలనీ, దీనికి సంబంధించి గురువారం సాయంత్రం ఐదు గంటల లోపు ఆయా అధికారుల్ని ప్యానెల్‌ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
బదిలీ వేటుకు గురైన వారిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీశ్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌ అమోరు కుమార్‌, యాదాద్రి- భువనగిరి జిల్లా కలెక్టర్‌ వినరు కష్ణారెడ్డి, నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, వరంగల్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ రంగనాథ్‌, నిజామాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి, ఎక్సైజ్‌ శాఖ సంచాలకుడు ముషారఫ్‌ అలీతో పాటు 9 జిల్లాల నాన్‌కేడర్‌ ఎస్పీల బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది.

Spread the love
Latest updates news (2024-06-12 12:21):

hydromax for sale penis | sex cbd cream problem solution | viagra from mexico to us LdA | sex tips and tricks for him 4hO | side cbd cream effects levitra | herbs to enlarge psM male breasts | cbd cream viagra bird | 3jh max fuel male enhancement pills | topical N2q cream for erectile dysfunction shows promise | does corn flakes cause erectile dysfunction 5yX | strongest genuine penis | can you take two viagra at W1b one time | viagra for the H46 brain pill | no Eo4 sexual desire female | revive medical cbd oil | rice cDc of male enhancement pills | QOL espn anchors talking about male enhancement pills | does Ej7 viagra damage the heart | official long time erection | free trial rolong ejaculation naturally | dvt and viagra cbd oil | where can y70 i buy male enhancement pills near me | viagra cbd oil wallpaper | where bSf to buy male viagra | huge penis size big sale | what t5d is the blue pill for erectile dysfunction | online shop viagra manila | improve ejaculation cbd cream volume | cbd gummies XzI for erectile dysfunction reddit | erectile dysfunction and elevated liver zwQ enzymes | over the counter male enhancement drug Ejg | ill rx online shop | cbd vape virile xl | rated most effective ed pump | how strong is 100mg of viagra mXQ | shark tank pills free shipping | best 4re male enhancement pills for black men | what is the maximum dose of viagra that is h5g safe | increase R1A my sex drive female | online shop guaranteed erection | best fast fES acting herbal male sex pills | how long nU9 does viagra stay in the system | do you oRi stay hard after ejaculation with viagra | m6u extenze 5 day pack | healthy 6cP body healthy mind male enhancement pills | how to reduce libido female vPW | cbd oil flexeril erectile dysfunction | can sitting YyE down cause erectile dysfunction | 0b8 best safe pills for erectile dysfunction | aqY sex things to buy