నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పుపై కాంగ్రెస్ ఆగ్రహం

నవతెలంగాణ-హైదరాబాద్ : జవహర్ లాల్ నెహ్రూ అధికారిక నివాసం తీన్ మూర్తి భవన్ లోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నెహ్రూ నుండి మోడీ వరకు ఎంతోమంది ప్రధానులు చేసిన సేవలు, వారు ఎదుర్కొన్న సవాళ్లకు సంబంధించి అన్ని విషయాలను ఈ మ్యూజియం తెలియజేస్తుందని, అందుకే దీని పేరును మారుస్తూ చేసిన ప్రతిపాదనను స్వాగతించాలని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అయితే ఈ పేరు మార్పు నిర్ణయంపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. ఇది వారి అల్పబుద్ధి, నిరంకుశత్వాన్ని తెలియజేస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎలాంటి చరిత్రలేనివారే ఇతరుల చరిత్రను చెరిపివేస్తారన్నారు. ఈ మ్యూజియం పేరు మార్చడం తగదని జైరామ్ రమేశ్ అన్నారు.

Spread the love
Latest updates news (2024-07-03 02:15):

woman with man in lDm bed | cialis 20mg for 3fs sale | can you take zbR advil and viagra | one hour male S6d enhancement | los viagras le sacan el jtm corazón vivo | viagra reduce blood pressure alF | dr oz show on male BSO enhancement | QV1 low intensity shock wave therapy for erectile dysfunction | viagra xoJ pills for sale near me | review best generic viagra upc | low price hydrochlorothiazide name | 9HS supplements for better erections | aoM bottle pack male enhancement | 2WA aloe vera gel for erectile dysfunction | free trial yohimbe for erections | garlic pills Rvr erectile dysfunction | your free shipping woman | online shop avls black pill | erectile dysfunction doctor frederick md VDL | 8Ha ills to increase seman | mild online sale viagra tablets | penis enlargement anxiety news | H5I viagra is not working | q pasa si una mujer toma viagra Q9i de hombre | viagra helps to 78K last longer | blue chewing cbd cream gum | do female libido IRQ pills help | RG9 top 5 mens erectile pills | male UdU enhancement pills side effects nitric oxide | viagra pfizer 50 mg comprar cMu | does masturbation reduce jnk stamina | how to hold Axx longer during intercourse | anywhere to find free sample of erectile 64W dysfunction | herbal solution for erectile dysfunction agO | rhino pills for Q92 ed | erectile 8hr dysfunction pills comparison | penis pumping cbd vape pictures | how long does it take blood pressure meds to work Xeg | me 36 male enhancement 9Rm | how ssd long can viagra side effects last | size gain free shipping pills | drugs to make a man last Ak5 longer in bed | viagra highest dose anxiety | hydromax x40 review most effective | viagra CF7 with energy drink | 163 online shop pill | defense HHF health agency erectile dysfunction | how to ask your doctor about viagra 1wP | normal penis doctor recommended size | 2019 alabama blue cross yK7 cover erectile dysfunction