కుర్చీలతో కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు…

నవతెలంగాణ – సిరిసిల్ల
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరిక వ్యవహారంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఏకంగా పరస్పర దాడులు చేసుకునే వరకు పరిస్థితి వచ్చింది. గత కొంత కాలంగా కేసీఆర్ మేనల్లుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి చీటీ ఉమేష్ రావు సిరిసిల్ల టికెట్ పై ఆశపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమేష్ రావు, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ చార్జి కే.కే మహేందర్ రెడ్డి మధ్యలో వర్గ విభేదాలు మొదలయ్యాయి. కాగా, ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నేతల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలోకి పలువురు చేరారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కే.కే మహేందర్ రెడ్డి ఫోటో లేకపోవడం, ముస్తాబాద్ మండలాధ్యక్షుడికి తెలియకుండా ఉమేష్ రావు కొంత మందిని పార్టీలోకి ఆహ్వానించడం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఇరు వర్గాల నేతలు కూర్చీలతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడులలో పలువురు పలువురు నేతలకు స్వల్ప గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీన్ని బట్టి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోయిందని పలువురు చర్చించుకుంటున్నారు.

Spread the love
Latest updates news (2024-07-02 10:51):

blood x4E sugar crash during night | what GuO time of day do you check blood sugar | will OVG sugar alchols impact blood glucose | signs and symptoms of Isn low blood sugar level | making your blood sugar go down knF | glp 1 effects on post s5l prandial blood sugar by class | symptoms of low blood CNm sugar at night | blood sugar signs too low GoP | blood sugar level 383 means lx3 | lactose K3g blood sugar levels | how to treat high blood sugar zQm after surgery | blood sugar normal range for taking slL metformin | do antibiotics 4wX elevate blood sugar | what is the word for low blood sugar SwR | O0k labs low blood sugar dog | blood 5C4 sugar test kit singapore | blood sugar level 109 2 hours after IpR meal | eating Qda sugar for low blood sugar | what should hlf a non fasting blood sugar level be | 7t8 what is the highest blood sugar level before death | best protein food for low blood sugar 0RL | WYb blood sugar bottoms out | high blood sugar after Wj1 intense exercise | blood sugar goes up after two Jhz hours | what foods do not spike your blood sugar WK5 | lowe blood sugar high glocometer H0P reading | can berberine TEp lower blood sugar too much | best wine to lower GUX blood sugar | can cardio lower fW5 blood sugar | does vyK eating sugar raise your blood pressure | is diet soda bad CL1 for my blood sugar | high blood pressure 7tL after eating sugar | is a reading of 149 high o48 for blood sugar | gluten intolerance low EIz blood sugar | glucosamine and YFs fasting blood sugar | what causes sudden rise MH7 in blood sugar | low carb CaE smoothies to lower blood sugar | medical term for elevated blood sugar RWS | 382 blood 2mp sugar symptoms | type 2 diabetes best sMh way to monitor blood sugar | blood sugar test oatmeal verses ceral you tube 7Aa | does milk spike blood sugar 5AD | SXF 118 blood sugar level fasting | insulin levels x75 and blood sugar | safest agM blood sugar medication | blood sugar less than VHM 1 hr after eating | do hot 7TY showers affect blood sugar | mmT why does blood sugar rise before ketones | does clotrimazole betamethasone cause blood sugar to rise PpW | 106 blood sugar pKj level fasting