షటిల్‌ ఆడుతుండగా గుండెపోటుతో వ్యక్తి మృతి…

నవతెలంగాణ – జగిత్యాల
షటిల్‌ ఆడుతూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జగిత్యాల రాంబజార్‌కు చెందిన బూస రాజవెంకట గంగరాం (అలియాస్ బూస శ్రీను) (56).. శుక్రవారం ఉదయం జగిత్యాల క్లబ్‌లో షటిల్‌ ఆడుతూ కుప్పకూలిపోయారు. వెంటనే సహచరులు సీపీఆర్‌ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

Spread the love