ఖమ్మంలో జూలై 2న కాంగ్రెస్ తెలంగాణ గర్జన సభ

నవతెలంగాణ కోదాడ: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ముగింపు సభ జూలై 2న ఖమ్మంలో లక్షలాది మందితో తెలంగాణ గర్జన సభ ఉంటుంది. ఆ సభలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే ప్రకటించారు. బుధవారం కోదాడ నియోజకవర్గం మామిళ్లగూడెంలో భట్టి పాదయాత్ర శిబిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి, భట్టి విక్రమార్కతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ నిర్దేశించిన మేరకు భట్టి విక్రమార్క పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆమేరకు అది విజయవంతమైంది. పాదయాత్ర ముగింపు సభలో స్వయంగా రాహుల్‌ గాంధీ… భట్టి విక్రమార్కను సన్మానిస్తారని తెలిపారు. ప్రజల బాగుకోసం సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఠాక్రే విమర్శించారు. ప్రజల సంపదను కేసీఆర్‌ లూటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రకు 600 వాహనాలతో వెళ్లడం వెనుక దాగి ఉన్న ఉద్దేశం ఏమిటని ఠాక్రే ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి రూ.వేల కోట్లు ఎవరు ఇస్తున్నారని నిలదీశారు. కేసీఆర్‌ ఖర్చు పెడుతున్న ప్రతి పైసా తెలంగాణ ప్రజలది కాదా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకు మేలు చేసే విధంగా కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని ఠాక్రే ఆరోపించారు.

Spread the love
Latest updates news (2024-06-30 12:40):

cbd genuine melatonin gummies | 100mg lD6 cbd gummie taken during the day | what 1ju is cbd gummy | YPt cbd gummies for low libido | FOL gummy bears with cbd | tiX 200 mg cbd gummy bears | RFo natures boost cbd gummies and tinnitus | AVr all natural hemp gummies cbd | swanson cbd oil cbd gummies | eagle cbd gummies amazon BeF | cbd gummies throat tightening OKL | katie cQ0 couric cbd gummies cost | biggest cbd gummy mKs producers | oGW cbd gummy sharks 500mg | how long does a 10mg cbd gummy last exC | xe9 do cbd gummies help you stop drinking | zUe just cbd gummies legal in texas | FdQ cbd gummies how long do they last | tasty froggies J6H cbd gummies 300mg beezbee | yummy hIu gummies cbd by sera labs | thrive market A8o cbd gummies | keoni cbd gummies purchase 9wu | GRk natures only cbd gummies 300mg | does cbd gummy bears F7A show up on a drug test | cbd high potency uWe gummies | gummy brand cbd 5wN oil | cbd infused gummies AS8 plus | cbd gummies for sex l3k drive | cbd thc gummies wkf delivery | lucent 8Ud valley cbd gummies price | huuman cbd MF1 gummies 750mg | reassure gummies official cbd | albanese cbd 0ff gummy bears | can i bring cbd gummies on a xU4 cruise | best cbd VGR gummie expo west 2019 | smilz cbd gummies 2CF ceo | most effective swag cbd gummies | snopes cbd gummies dr oz gXI | natures laK only cbd gummies scam | what is cbd gummies hemp bombs UmN | 9Or cbd royal blend gummies | where to buy cbd gummies for stress EHH | cbd gummy bears 25mg bLG | first LpO look cbd gummies | HOO cbd gummies mango and coconut | where they hyp cell cbd gummies | quit drinking cbd B9C gummies | DVC nosara cbd gummies review | jocosa cbd vape cbd gummies | cbd and thc y5R gummies