క‌రోనా కొత్త వేరియంట్‌ కలకలం…

నవతెలంగాణ – బీజింగ్‌: చైనాలో కొత్త క‌రోనా వేరియంట్ విజృంభిస్తోంది. ఆ వేరియంట్ కేసులు జూన్ నెల‌లో తారా స్థాయికి చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాను పెంచేసింది. చైనాలో ప్ర‌స్తుతం వారానికి దాదాపు 65 మిలియ‌న్ల మందికి కొత్తగా వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఎక్స్‌బీబీ వేరియంట్ వ‌ల్ల చైనాలో మ‌ళ్లీ క‌ల‌క‌లం మొద‌లైంది. జీరో కోవిడ్ పాల‌సీ నుంచి ఇటీవ‌ల చైనా ఫ్రీ అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌ఖ్యాత వైరాల‌జిస్ట్ జాంగ్ నాన్‌షాన్ ప్ర‌కారం రెండు కొత్త వేరియంట్లు చైనాలో అల‌జ‌డి సృష్టిస్తున్న‌ట్లు ఇటీవ‌ల ద వాషింగ్ట‌న్ పోస్టు ఓ క‌థ‌నాన్ని రాసింది. అయితే ఆ వేరియంట్ల కోసం వ్యాక్సిన్ల‌ను రిలీజ్ చేసిన‌ట్లు కూడా ఆయన తెలిపారు. ఎక్స్‌బీబీ ఒమిక్రాన్ స‌బ్‌వేరియంట్లు అయిన ఎక్స్‌బీబీ.1.9.1, ఎక్స్‌బీబీ.1.5, ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ల కోసం కొత్త వ్యాక్సిన్లు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. మ‌రికొన్ని రోజుల్లో కొత్త వ్యాక్సిన్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ట్లు జాంగ్ వెల్ల‌డించారు. తాజాగా ప్ర‌బ‌లుతున్న వైర‌స్ వ‌ల్ల ప్ర‌జ‌లు ఎక్కువ స్థాయిలో అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. అమెరికాలో కూడా కొత్త వేరియంట్ల వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ కేసులు పెరుగుతున్నాయి. గ‌త నెల రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్న‌ట్లు బీజింగ్‌లోని అంటువ్యాధుల నియంత్ర‌ణ సంస్థ వెల్ల‌డించింది.

Spread the love
Latest updates news (2024-07-02 09:09):

yln fasting blood sugar in the 120s | how dangerous is blood M8q sugar at 500 | S6V fasting blood sugar level over 300 | normal blood YpT sugar level fasting in india | Y0o do potatoes increase blood sugar | do sleeping pills raise blood L4T sugar | food that does not spike your blood P1s sugar | going vegan and 7G0 blood sugar | does apple cider vinegar help to lower jj4 blood sugar levels | can exercise alone PJf lower blood sugar levels | how to x5b test blood sugar for hypoglycemia | blood sugar a1c vs cHY mg | blood sugar neuropathy cbd vape | burbank blood Lji sugar level | 34q does high blood sugar affect your blood pressure | how do you bring blood sugar levels down quickly rRm | what blood MNf sugar reading is considered hypoglycemic | how much does 272 steroids raise blood sugar | mPA how to tell if dogs blood sugar is high | diabetic blood vyh sugar levels 37 | fasting G7g blood sugar level 191 | target blood sugar levels for preganant MNu women | does blood sugar keep your 25q energy up adn down | does oxycodone raise your blood sugar opX | why is low blood sugar 9vy bad for you | blood sugar 315 after eating Bu5 | blood Ogk sugar 44 mmol | when should type 2 check blood sugar GsG | how much CuG cinnamon to decrease blood sugar | does coconut milk spike blood U7o sugar | fasting blood sugar lmH levels definition | cannabis and LJl blood sugar control | printable mkm blood sugar levels chart | good measure little impact on st7 blood sugar | how long before jardiance 0Vg lowers blood sugar | blood sugar levels after 2 lBz hours | how CuC long to fast before a blood sugar test | high blood sugar wEu vs low | eAO blood sugar in mmol to mg | signs of low blood sugar Qm8 type 1 diabetes | diabetes high blood sugar N1L anger | diabetes JQU natural lower blood sugar | blood sugar level at 212 N9b | dizziness blood pressure is AlO good and sugar is good | do carbohydrates cause hgih blood skR sugar or low blood sugar | blood SDp sugar equals a1c | low blood sugar cause txi sweating | can starting N9z to excersise cause low blood sugar | diabetes 40 blood sugar 1Yz level | normal blood sugar range for OkY neonates