ఘోర పడవ ప్రమాదం..100మంది మృతి!

నవతెలంగాణ – హైదరాబాద్
నైజీరియాలో ఓ బోట్ మునిగిపోయిన ఘటనలో దాదాపు 100 మంది వరకు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. నిన్న తెల్లవారుజామున నైజర్ నదిలో ఈ సంఘటన జరిగింది. ప్రాణాలతో ఉన్న వారి కోసం అన్వేషణను ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రానికి సమీపంలో జరిగినట్లు క్వారా రాష్ట్ర పోలీసు ప్రతినిధి ఒకాసన్మి అజయి తెలిపారు. నదిలోని అలల ఉద్ధృతికి పడవ కుదుపులకు లోనై, ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ బోట్ లో ప్రయాణిస్తున్న వారు అందరు కూడా నైజర్ రాష్ట్రంలోని ఎగ్బోటి గ్రామంలో వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్నారని చెబుతున్నారు. ఇందులో, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మునిగిన పడవలో దాదాపు వందమంది ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగిందని, దీంతో ఇందులో చాలామంది నీటిలో మునిగిపోయారని చెబుతున్నారు. వేకువజామున జరగడంతో ఈ ప్రమాదం గురించి ఆలస్యంగా తెలిసిందని చెబుతున్నారు. ఇప్పటికీ కొన్ని మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం నాటికి కూడా అధికారులు, స్థానికులు నదిలో మృతదేహాల కోసం గాలిస్తున్నారు. కాగా, నైజీరియాలో రవాణా పడవల ప్రమాదాలు సాధారణం. చాలా ప్రమాదాలు ఓవర్ లోడింగ్ వంటి కారణాలతో సంభవిస్తాయి. కానీ ఇప్పుడు చాలామంది మృత్యువాత పడ్డారు.

Spread the love
Latest updates news (2024-05-22 23:49):

having sex Raj with granny | fLz herbal remedy erectile dysfunction | ho online shop to sex | XwA how do i get viagra without a prescription | KII free male enhancement pills with no credit card | is viagra tWV tax deductible | xcyterin male pWF enhancement pills | erectile 39V dysfunction risk calculator | Bo2 suma root for male enhancement | ivy secret my sons viagra LFu mix up | do CBc women have viagra | top cbd vape horny | male for sale enhancement vitalikor | gnc elite test rx2 360 | can a hemorrhoidectomy 0UO cause erectile dysfunction | male orgasm enhancement technique WlO | beta blockers erectile dysfunction mechanism mWd | low price does zantrex3 work | how good is generic Ge9 viagra | how apA to get larger ejaculation | zestra for women online shop | erectile dysfunction cbd oil fasudil | se puede oqk tomar viagra y tamsulosina | can you take cialis with GVu high blood pressure medicine | did Gcj viagra patent expire | doctor recommended extry male enhancement | what is the best medication for erectile eSu dysfunction | quercetin qgL bromelain erectile dysfunction | best Gke herbal meds to fix erectile dysfunction | boston sex store big sale | vitamin k2 mk7 erectile dysfunction zWE | viagra cbd oil without insurance | male xmD hormone testosterone food | self 24S hypnosis erectile dysfunction | cozaar yku cause erectile dysfunction | YnE other alternatives to viagra | blue jnP pill with 100 on one side | bupropion cause erectile urr dysfunction | what to do K0p for long sex | will clomid help erectile dysfunction O29 | pT8 make your peni bigger naturally | she wants 2Kb to see my dick | vpxl pills free shipping | knh increased libido in women | do viagra most effective | harmacy rx one kG5 coupon code | how to make PFo a penis weight | best male potency pills on jEz amazon | female viagra chewing gum nIh in india | gTH best herbal ed remedies