రాంనగర్ డివిజన్ లో సీపీఐ(ఎం) ఇంటింటి ప్రచారం..

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలు సేవ కార్యక్రమాలు చేయడానికి తనకు అమూల్యమైన ఓటు వేసి సీపీఐ(ఎం) ముషీరాబాద్‌ అభ్యర్థి దశరథ్‌ను గెలిపించాలని సీపీఐ(ఎం) నాయకులు రాములు ప్రజలను కోరారు. రాములు ఆధ్వర్యంలో గురువారం నియోజక వర్గంలోని రాంనగర్ లో పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ప్రజా సమస్యలపై, ఉద్యోగులు, కార్మికుల వేతనాలు, హక్కుల కోసం అనేక పోరాటాలు జరిపి విజయాలు సాధించిందని గుర్తు చేశారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) మరిన్ని పోరాటాలు, సేవా కార్యక్రమాలు జరపడానికి మీరు వేసే ప్రతి ఓటు తోడ్పడుతుందని తెలిపారు. నిరంతరం ప్రజల మధ్య ఉండి, ప్రజాసమస్యలపై పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థి ఎం. దశరథ్ ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

Spread the love
Latest updates news (2024-07-22 22:44):

OPr can raisins increase blood sugar | cuQ which vegetable causes high blood sugar | best allopathic medicine for IW2 high blood sugar | printable iz3 blood sugar and food log | Pa8 does low blood sugar make you feel faint | blood sugar goal lg1 for diabetics | quick easy qje ways to lower blood sugar | can too much levothyroxine cuN cause high blood sugar | can fruit affect 9XD your blood sugar | does green tea help regulate blood 4w6 sugar | does gabapentin cause spike BRU blood sugar levels | does losartan potassium cKt cause high blood sugar | OYb low blood sugar and working out | 6rV does eating eggs increase blood sugar | HgM blood sugar by age and weight | 377 cbd oil blood sugar | how blood sugar is regulated gei in the body | how does low cem blood sugar affect the liver | normal blood sugar level 2iN in 2000 | fasting blood sugar 9C2 pediatric | anxiety blood sugar spikes U21 | Iyv does inositol lower blood sugar | hMm blood sugar test ranges | 3OW can requip cause high blood sugar | does thyroid medication cause high OMH blood sugar | zmx how can i lower my cat blood sugar overnight | lowest blood sugar rr2 level before coma | yhY normal child blood sugar | is 154 high IbR for blood sugar after eating | WYS should blood sugar be higher 2 hours after eating | alcohol increase or decrease blood sugar k1C | ho bad is a blood oHR sugar of 140 | gestational JKk diabetes and fasting blood sugar | BqD blood sugar after weight lifting | gestational diabetes MLD when to measure blood sugar | effect FDD of high blood sugar on respiration | high blood cU5 sugar and unexplained weight loss | MjE normal dog blood sugar reddit | 270 blood OLo sugar without fasting | a1c 126 blood aAy sugar | is 280 mg high for blood axG sugar | low blood sugar level before coma tJH | one touch blood sugar monitor how K3w to use | fasting blood sugar levels for senior WjO citizens | blood sugar 160 after 2 hours xqy | can a vet tell EzH if blood sugar is low | powerade raise blood sugar DnN | can vaping affect blood sugar tOI levels | how long after exercise for blood sugar KDP to lower | medicines that can increase blood ujM sugar