నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్డి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లోని జవహర్ బాల భవన్ లో చిన్నారుల సాంస్కృతిక కార్యాక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఉత్సహంగా పాల్గొన్నారు.