90 శాతం సంస్థలపై సైబర్‌ దాడులు

నవతెలంగాణ -న్యూఢిల్లీ: సైబర్‌ మోసాలు సర్వసాధారణం అయ్యాయి. గడిచిన ఏడాదిలో దాదాపు 90 శాతం సంస్థలు కూడా ఎప్పుడో ఒకప్పుడు, ఏదో విధంగా రామ్స్‌వేర్‌ అటాక్స్‌కు గురైయ్యాయని స్ల్పంక్‌ ఐఎన్‌సి ఓ రిపోర్ట్‌లో తెలిపింది. దాడి అనంతరం ఇందులోని 83 శాతం సంస్థలు కూడా సైబర్‌ నేరగాళ్లకు చెల్లింపులు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. కనీసం లక్ష డాలర్లు చెల్లించాయని తెలిపింది. ఈ దాడులకు అత్యధికంగా విత్త సేవల రంగంలోని 59 శాతం సంస్థలు గురైయ్యాయి. రిటైల్‌ రంగంలోని 59 శాతం సంస్థలు వైద్య రంగంలోని 52 శాతం సంస్థలు సైబర్‌ బారిన పడ్డాయి. వీటిలో 95 శాతం సంస్థలు కూడా సైబర్‌ ఇన్స్యూరెన్స్‌ లేదా థర్డ్‌ పార్టీ ద్వారా చెల్లింపులు చేసినట్లు స్ల్పంక్‌ సర్వేలో తేలినట్లు వెల్లడించింది. ఆర్థిక సవాళ్లు వివిధ రంగాలపై ప్రభావం చూపుతున్నప్పటికీ 93 శాతం సంస్థలు కూడా రాబోయే సంవత్సరంలో తమ సైబర్‌ సెక్యూరిటీ బడ్జెట్‌లో పెరుగుదలను ఆశిస్తున్నాయి. సైబర్‌ దాడుల పట్ల వైద్య, తయారీ, ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌ వంటి రంగాలు ఎక్కువగా భయాలను వ్యక్తం చేశాయి. సైబర్‌ సెక్యూరిటీ చర్యలను పెంపొందించడానికి తమ ప్రక్రియల్లో ఆటోమేషన్‌ను విస్తృతంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి.

Spread the love
Latest updates news (2024-07-07 09:41):

pills for females to sexually Nmw arouse | super strong pills online sale | male enhancement pills sold SWs in the philippines | man with 2 pennis ibG | intense male enhancement pills bMO | how to 2e7 naturally grow your penis | black gorilla WH6 male enhancement pills | dynamo yhc delay male delay spray | chinese sex cbd oil technique | low dose of nCp viagra | serotonin most effective erectile dysfunction | maximum tuN safe viagra dose | things to make your BbL penis bigger | how to perform penis exercise xkR | female viagra online shop uk | big sale walmart iron pills | can i CsA get a prescription online for viagra | topical treatments for erectile dysfunction cVt | sildenafil 100mg side effects tP8 | cmB can heart medications cause erectile dysfunction | brain supplements for ldX adults | anxiety via gra pictures | how to last sdY longer sexually pills | most effective medication for ejaculation | male enhancement surgery canada DKs | erekt dit male enhancement pills | ills to dXh keep penis hard | how to overcome premature ejaculation and Mv1 erectile dysfunction | what causes random Tuo erectile dysfunction | confido reviews for sale | sex positions for my O02 husband | what to eat to 7Us make your penis longer | is djS viagra healthy for you | FxR testosterone support side effects | how often can iJ7 i take cialis 20mg | the most effective way to take viagra YFx | genuine better prostate supplement | descuartizan a integrante de gOH los viagras | can i quO give viagra to my wife | how often 3Ln should take viagra | big sale big size penic | h2 blockers erectile dysfunction KrA | attention drugs permanent erectile dysfunction mNn | sex 9fD time increase in hindi | wgb be diagnosed with erectile dysfunction | online shop viagra safeway | jj9 does cialis work for women | amazon top rated erY male enhancement | re ejaculation free trial treatment | how to last longer Hn5 inbed