వినోద్‌ అదానీకి సైప్రస్‌ గోల్డెన్‌ పాస్‌పోర్ట్‌

– 66 మంది భారతీయులకు మంజూరు
న్యూఢిల్లీ : 2014-20 మధ్య కాలంలో 66 మంది భారతీయులు సైప్రస్‌ పాస్‌పోర్టులు పొందగలిగారు. మూడు నెలల నుండి ఏడాది కాలపరిమితి వరకూ వీరికి పాస్‌పోర్టులు మంజూరయ్యాయి. గోల్డెన్‌ పాస్‌పోర్ట్‌ పథకంలో భాగంగా వీరికి వాటిని మంజూరు చేశారు. సైప్రస్‌ పెట్టుబడి కార్యక్రమంగా పిలిచే గోల్డెన్‌ పాస్‌పోర్ట్‌ పథకాన్ని 2017లో ప్రారంభించారు. దీని ప్రకారం ఆర్థికంగా సంపన్నులైన వ్యక్తులకు సైప్రస్‌ పౌరసత్వం లభిస్తుంది. తద్వారా వారు ఆ దేశంలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు పెట్టవచ్చు. గోల్డెన్‌ పాస్‌పోర్ట్‌ పొందిన వారిలో గౌతమ్‌ అదానీ సోదరుడు వినోద్‌ అదానీ కూడా ఉన్నారు. హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ విచారణలో ఈయన పేరు బయటపడిన విషయం తెలిసిందే. బురప్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌, వ్యవస్థాపకుడు పంకజ్‌ ఓస్వాల్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సురేంద్ర హీరానందని కూడా గోల్డెన్‌ పాస్‌పోర్టులు పొందారు. అయితే ఈ పథకాన్ని సైప్రస్‌ రద్దు చేసింది. 2020 నవంబర్‌ 1వ తేదీ నుండి దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసింది. పెండింగులో ఉన్న దరఖాస్తులను మాత్రం పరిశీలించింది. 2021 జూన్‌ 9 నుండి ఆ పనిని కూడా ఆపేసింది. ఈ పథకం దుర్వినియోగం అవుతోందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సందేహాస్పద స్వభావం కలిగిన వారు, రాజకీయ ప్రముఖులకు సైప్రస్‌ పాస్‌పోర్టులు మంజురు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఈ పథకాన్ని రద్దు చేశారు. 83 మంది పేర్లను సమీక్షిస్తున్నారని, వారి పాస్‌పోర్టులు రద్దయ్యే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది అంతకుముందు రష్యా పౌరులు. వారు తప్పుడు స్టేట్‌మెంట్లు ఇచ్చినందున పాస్‌పోర్టులు రద్దు చేయవచ్చునని ఓ ఆంగ్ల పత్రిక తెలిపింది. అయితే ఎంతమంది పౌరసత్వాలు రద్దవుతాయో సైప్రస్‌ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు.

Spread the love
Latest updates news (2024-05-20 10:10):

recommended sex free trial pills | female viagra free trial sold | clomid nolvadex erectile dysfunction 1wT | male sPn enhancement that really works | does iDQ medicare cover erectile dysfunction meds | top rated women libido pills JTf | erectile dysfunction 4QK for men | is honey u0r a natural viagra | does walmart sell horny V0B goat weed | fruits and vegetables ehN that replace male enhancement | OoK extreme pleasure capsules ingredients | top teeth whitening IOq products | viga plus free shipping pills | erectile dysfunction by 8W0 country | diagnosing erectile doctor recommended dysfunction | best JqD method for erectile dysfunction | viagra for 7Er heart patients | cheap sex store online sale | mom for sale viagra accident | increase cc6 length and girth | long time sex medicine name in jGl india | buy male enhancement gel e5o | low price cheap viagra 100 | does viagra make sex KSM feel better | can dvt cause erectile tcl dysfunction | what supplements increase wHg ejaculation | swag male enhancement side effects jTB | disability and erectile dysfunction 0Aa | free shipping flow max reviews | what affects penis size dtB | how PAf to get viagra usa | best instant OVH female arousal pills | sls truvada and erectile dysfunction | free shipping viagra tiene vencimiento | tentex royal reviews free trial | penis size gain low price | Ovc apple cider vinegar and testosterone booster | can we use viagra for wfe premature ejaculation | what does penis pump do eFs | testosterone genuine erectile dysfunction | erectile dysfunction cbd cream lancet | can hiv sg0 meds cause erectile dysfunction | very long online shop penis | doctor recommended best buy booster | erectile yJ8 dysfunction most common cause | can benazepril cause erectile rPY dysfunction | how to last longer 5nX in | m 06 blue Omg pill | ingredient official in viagra | erectile dysfunction IgF emedicine medscape