సూర్యాపేటలో గెలిచేది దామన్నే

– కాంగ్రెస్ అనంతారం గ్రామ అధ్యక్షుడు గజ్జల సైదిరెడ్డి

– గడపగడపకు ప్రచారం
– తల్లి సోనియమ్మ రుణం తీర్చుకుందాం
నవతెలంగాణ-పెన్ పహాడ్ : సూర్యాపేటలో గెలిచేది దామన్నే అని మండల పరిధిలోని అనంతారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల సైదిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ గడపగడపకు ప్రచారంలో భాగంగా గురువారం గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల మేనిఫెస్టోను వివరించారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని, బిఆర్ఎస్ నాయకుల ఆగడాలు ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి వేసి దామన్నను అసెంబ్లీకి పంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుతో పాటుగా వరికి రూ. 500ల బోనస్ కూడా వస్తుందని, బిఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మేలా లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-06-22 18:55):

organic ilH cbd gummies reviews | flora vUW sophia cbd gummies | do cbd gummies get u csH high | cbd SQv gummies effects last | where can i get purekana PwT cbd gummies | free shipping sleeping gummies cbd | joy organic 9g4 cbd gummies | cbd oil sprouts cbd gummies | hive cbd gummies cbd cream | hemp hxW cbd gummies depression and anxiety | cbd gummies calming blend ys1 | grownmd VTp cbd gummies where to buy | OUt cbd gummies sleep aid | delta 8 cbd KBD gummies | cbd gummies amazon prime 7WQ | green ape cbd gummies phone 5TJ number | FyQ 50mg cbd gummies effects | cbd gummies for skin xay conditions | official full cbd gummies | cbd gummies mnf for humans | cbd gummies that help you stop smoking Lsn | can M5K you overdose on cbd oil gummies | cbd gummies how fast to 6hx kick in | can cbd gummies make you pop on a piss test iyM | can heart patients take cbd gummies HMU | grownmd cbd HOT gummies amazon | will cbd gummies show up on urine 5xG drug test | cbd gummies watermelon rings SYT | how do you make edible 1Mm cbd gummy bears with thc | green roads cbd sleepy 3eY zs cbd gummies | BP7 level select cbd gummies | 3DO is cbd gummies good for weight loss | where can gRg i buy jolly cbd gummies | grossiste gummies cbd free shipping | pure cbd gummies 25 mg greenhouse 4nv research | ODb buy best cbd gummies in uk | cheap cbd gummies uk LoW | yYq cbd vs weed gummies | what are cbd gummies for QTU sleep | total 7fq wellness cbd gummies | thc 9Qo free cbd gummies uk | cbd anxiety gummies reba | twin leaf cbd zIT gummies | royal D3w cbd gummies for kids | can you take LfV cbd gummies on a airplane | full zUi spectrum cbd gummy cubes | YMw real cbd oil gummy bears | kbQ cbd gummies get me high | gummy bear cbd YUd gummies | social cbd gummies Q78 broad spectrum peach mango