రెండో రాజధాని అంటూ గందరగోళానికి గురి చేస్తున్నారు: దానం

నవతెలంగాణ-హైదరాబాద్ : బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర రావు హైదరాబాద్ రెండో రాజధాని అంటూ చేసిన కామెంట్స్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. తెలంగాణకు రెండో రాజధాని అంటూ బీజేపీ మళ్లీ మాటలు చెబుతోందని, భాగ్యనగర ప్రజలను గందరగోళానికి గురి చేయడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యాసాగర రావు ను బలిపశువును చేయడానికే బీజేపీ ఇలాంటి ప్రకటనలు ఇప్పిస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం ఎన్ని నిధులను రాష్ట్రానికి ఇచ్చిందో అందుకు సంబంధించిన వివరాలను రిపోర్ట్ టు పీపుల్ పేరుతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దానం మీడియాతో మాట్లాడుతూ… కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వలేదని ఆరోపించారు. రాజ్యాంగపరంగా రావాల్సిన నిధులను కూడా కేంద్రం అడ్డుకుందన్నారు. ఎంపీగా గెలిచి నాలుగేళ్లవుతోందని, ఈ కాలంలో సికింద్రాబాద్ కు కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. హైదరాబాద్, తెలంగాణ నుండి వస్తోన్న రిసోర్సెస్ వల్లే రాష్ట్రానికి ఆదాయం వస్తోందని చెప్పారు. ఈ కారణంగానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. కిషన్ రెడ్డి మాయమాటలు పక్కన పెట్టి, ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:07):

does high blood sugar cause high creatinine mIk | blood sugar levels UKq type 2 diabetes uk | OJ5 cannabis regulate ur blood sugar | 0ew side effects of hih blood sugar when pregnant | 40V a1c high but blood sugar normal | best blood sugar devices 6o6 | IJB does alcohol consumption raise blood sugar | effect Qmz of exercise on blood sugar | blood jPw sugar lowers throughout the day | when to measure blood sugar qfG in the morning | how does 8M5 the body lower blood sugar levels | 75v painless blood sugar measurement watch | diabetes patient blood H0J sugar level | does apple FbI watch have blood sugar monitor | normal blood sugar non diabetic canada ypM | simvastatin effect miy on blood sugar | what should blood sugar be EiR at bedtime for non diabetic | how to diabetes self guide YIy for testing blood sugar | 151 qiz blood sugar 2 hours after eating | JYM does exercise lower blood sugar type 2 | what wCG is a high blood sugar for gestational diabetes | non invasive blood sugar uRy test | can fitbit check blood T0h sugar | low blood sugar VUi what causes it | how does high blood sugar EUR cause hair loss | can headaches V2T be caused by low blood sugar | how do you bring blood y0G sugar down naturally | diet to lower blood sugar Vd5 during pregnancy | can blood Lrc sugar levels be high from pneumonia | type 1 12 yr old having high blood sugar readings 1OT | best device for checking 3yv blood sugar | OC1 can injected insulin cause high blood sugar | weight loss plateau on dEO blood sugar diet | ginseng regulates blood cSF sugar | eating too much KOE blood sugar levels | m83 keto or blood sugar diet | what is 4W0 normal range of blood sugar fasting | healthy breakfast that won spike Qy6 blood sugar | sugar C3e range normal blood | V9l when test blood sugar after meal | fasting blood sugar in pregnancy arY normals | does miralax increase blood jfC sugar | do cherry tomatoes spike blood sugar UGD | fasting blood sugar level 8TE of 100 | accutane and Qgi blood sugar levels | how do you bring down QKb high blood sugar quickly | normal and diabetic Fd4 blood sugar levels | rJh blood sugar level causing finger to itch | what is 7CT the average blood sugar level uk | what is a mcH dangerous high blood sugar level