ఉత్తరాదిన వరద బీభత్సం… 22కి పెరిగిన మృతుల సంఖ్య

death-toll-raisedనవతెలంగాణ – ఢిల్లీ
నైరుతి రుతుపవనాల ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలపై తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలులు, కొండచరియలు విరిగపడడం, ఆకస్మిక వరదలతో ఉత్తరాది రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. మృతుల సంఖ్య 22కి పెరిగింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ లో 17 మంది మరణించగా…. యూపీ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 5 మరణాలు నమోదయ్యాయి. ముఖ్యంగా, గత రెండ్రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో కుంభవృష్టి అతలాకుతలం చేస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం మనాలీలో వరద ఉద్ధృతికి దుకాణాలు, కార్లు కొట్టుకునిపోయాయి. బియాస్ నది ఉగ్రరూపం దాల్చడంతో మరో టూరిస్ట్ స్పాట్ కులూలోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటివరకు పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడిన ఘటనలు 14 నమోదు కాగా, 13 ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభివించాయి. రాష్ట్రంలో 700 చోట్ల రోడ్లు మూసుకుపోయాయి. జమ్మూ కశ్మీర్ లో వర్షం కొంత తగ్గడంతో, అమర్ నాథ్ యాత్ర కొనసాగేందుకు అనకూల పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి.

Spread the love
Latest updates news (2024-07-07 00:40):

Usw vena cbd gummies reviews | PP4 focl cbd gummies discount | Jfu cbd gummies dor dogs | bio cbd cbd cream gummy | can i take melatonin 04y with cbd gummies | cbd gummies what 8ry are | kF8 max relief cbd gummy bears | is it acceptable to eat cbd gummies at Prm work | pure bliss 6YC cbd gummies to quit smoking | beneficios de cbd O79 gummies | cbd condor gummies 7AL review | E0S shark tank cbd tinnitus gummies | cbd gummies online sale melbourne | bar ogQ nutrition cbd gummies | matter cbd cbd vape gummies | cbd gummies RPH and heart meds | 9s9 weight loss cbd gummies | prime sunshine cbd gummies rXu | what XU8 does eating cbd gummies feel like | curts cbd gummies reviews Gc1 | cbd gummies E3E good for diabetics | cbd uFQ gummies or edables without corn syrup | royal xnI blend acv 750mg cbd gummies | delta 8 cbd gummies no thc d7F | cbd vape zoetic cbd gummies | cbd gummy singles most effective | SyF how will cbd gummies make me feel | natural solutions fz1 cbd gummies | sour patch cbd gummies t4m | oro cbd lDa gummies reviews | are cbd gummies legal in jWf uk | XHK legal to fly with cbd gummies | boulder WMS highlands cbd gummies owner | strongest csB cbd gummies on amazon | UY2 cbd gummy sugar free | how much do cbd gummies cost l3R uk | earthbound cbd asteroid gummies u4d | hemp O3F bomb cbd gummies png | cbd gummies 0Vn for sleep target | sF4 boston green health cbd gummies | green health cbd gummies dr 1bj phil | cbd gummies buy near 3sq me | healing hemp cbd gummies MYf reviews | cbd low price copd gummies | cbd gummies for 0gI ed near me | smilz cbd gummies official website vsI | reviews keoni cbd RKb gummies | unabis M9e cbd gummies for tinnitus reviews | 1000mg for sale cbd gummy | cbd gummies fda anxiety