ముంబై -ఇండోర్ అవంతిక ఎక్స్‌ప్రెస్‌లో వర్షం నీరు

నవతెలంగాణ – ముంబాయి: ముంబై -ఇండోర్ అవంతిక ఎక్స్‌ప్రెస్‌లో వర్షం నీరు లీకైంది. రైలులోని రెండో ఏసీ కోచ్‌లోని ఎయిర్ కండిషనింగ్ నుంచి నీరు లీక్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తడిసిపోయారు. ఈ ఘటన నిన్న ముంబై సమీపంలో చోటుచేసుకుంది. ఏసీ కోచ్ లో ఎయిర్ కండిషనింగ్ నుంచి నీరు లీక్ కావడంతో రైల్వే సిబ్బంది శుభ్రం చేశారు.

Spread the love