రైలు ప్రమాద మృతదేహాలను పెట్టిన స్కూల్‌ కూల్చివేత

నవతెలంగాణ – ఒడిశా: బాలాసోర్‌ జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో తెలిసిందే. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటన ఎంతోమంది కుటుంబాలను చీకట్లోకి నెట్టింది. 288 మంది ప్రాణాలను బలితీసుకుంది. సుమారు 1000 మందికిపైనే గాయాలపాలయ్యారు. ఘటన జరిగి వారం రోజులైనా ప్రమాద దృశ్యాలు ఇంకా ప్రజల కళ్ల ముందే మెదలాడుతున్నాయి. ఇక ఈ ఘోర ప్రమాదంలో మృతిచెందిన వారి డెడ్‌బాడీస్‌ని బహానగ ప్రభుత్వ పాఠశాలలో భద్రపరిచిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బహానగ పాఠశాలకు తరలించారు. అక్కడ నుంచి భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాల తరలింపు తర్వాత పాఠశాలను శుభ్రపరిచారు. అయితే, అన్ని మృతదేహాలు ఒకే చోట చూడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో విద్యార్థులను ఆ పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. విద్యార్థులు సైతం స్కూల్‌కు వెళ్లేందుకు భయపడిపోతున్నారు. దీంతో పాఠశాలను కూల్చివేయాలని స్కూల్‌ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే పరిశీలించిన అధికారులు పాఠశాలను కూల్చివేశారు. 65 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాల దెబ్బతిందని.. దీనికి తోడు తాజా పరిస్థితుల నేపథ్యంలోనే ఈ పాఠశాలను కూల్చివేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా స్వేన్‌ తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-02 04:24):

cbd gummies birmingham A3Y al | cbd czm thc gummies for anxiety | best thc cbd gummy SjG bears | cbd cream hodgetwins cbd gummies | cbd gummies at gnc store DoF | botanical garden cbd gummies wRb | where to buy baypark cbd eGN gummies | will cbd JNl gummies show up on a dot drug test | best cbd gummies for restless Vkn legs | 7i5 green valley organics cbd gummy bears | cbd high potency uWe gummies | pride big sale cbd gummies | do cbd gummies MQi have hemp | hemp gummies vs cbd oil QSL | cbd gummies and wxe heart palpitations | cbd gummy NC4 drug test | doctor recommended flurish gummies cbd | is 7Js cbd gummies legal in texas | best cbd gummie in x3J massachusetts | cbd CgE gummies seen on shark tank | cbd gummies cold pack 3DD | organrx free shipping cbd gummies | cbd cbn 9da thc gummies for sleep | 20 count cbd uiI gummies for sleep | cbd cID gummy affect time | venice cbd gummies free shipping | cbd gummies to help with PLt anxiety | do i need a medical card to buy JM3 cbd gummies | 100 bBa organic cbd gummies | cbd most effective gummies negatives | what are the best cbd 3q9 gummies for anxiety | ashwagandha and cbd gummies lVl | cbd living 5EA gummies reddit | martha ihV stewart cbd gummies coupons | top rated cbd gummies 0fU 2020 | cbd gummies living qsN good | kq7 cbd gummies for arthiritis | cbd IeW gummies for social anxiety | how much thc in cbd gummies kk9 | uno cbd 56U gummies shark tank | cbd peach gummy rings baN | diamond cbd gummies itP rating | VQn anyone feel depressed when taking cbd gummies | cbd gummies sold at gas qcL station | healthergize cbd gummies pTR review | plus cbd gummies online sale | C8i cbd gummy bears to help stop smoking | charles hDY stanley and cbd gummies | what is a cbd gummy good for feX | how to ws3 make gummies cbd