గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల ప్రదర్శన

నవతెలంగాణ – హైదరాబాద్
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల దేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లోని ఎన్నారైల నుంచి సైతం వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ ను మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, కుమారస్వామి తదితర నేతలు తప్పుపట్టారు. విపక్ష నేతలను అక్రమంగా అరెస్ట్ చేసే ట్రెండ్ కేంద్రం నుంచి రాష్ట్రాలకు కూడా పాకిందని అఖిలేశ్ విమర్శించారు. ఈ అరెస్ట్ చంద్రబాబుకే లబ్ధి చేకూర్చే అవకాశం ఉందని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు.  మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఏపీతో పాటు తెలంగాణలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ వైఖరిని తప్పుపడుతూ టీడీపీ మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. ఇంకోవైపు ఈ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ‘ఐయాం విత్ సీబీఎన్’ పేరుతో మెయిల్స్, సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఇన్విటేషన్ షేర్ అవుతోంది. ‘రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలో చంద్రబాబు బాధితుడు. ఈ సంక్షోభ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది’ అంటూ దీనికి సంబంధించిన పోస్టర్ లో పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-04 22:33):

sucralose effect on 1DF blood sugar | can lopressor raise Jhn blood sugar | high fasting blood sugar IOY gestational | normal blood txD sugar if not fasting | 185 blood sugar to mmol hsR | can rose 5rc hips cause increase in blood sugar | medicaid checking blood sugar and limited 7PG test strips | can skipping meals cause blood sugar to JR5 rise | does pistachios increase Pvp blood sugar | blood sugar 157 in rR1 the morning | why do some people have low Sd5 blood sugar | do sugar substitutes spike x1L blood sugar | qmX dosage turmeric adult man for lowering blood sugar | 153 blood big sale sugar | how to convert blood sugar readings iBB | zkL does apple juice help raise blood sugar | blood sugar range HOb for men | hjz best way to keep blood sugar down | 133 after meal blood Hdd sugar | what is a normal blood sugar range for adults Dbi | 2MP icd 10 code history elevated blood sugar | how to naturally CsC regulate your blood sugar | what do do when blood NYP sugar is low | low blood sugar always vYs tired | what to do when blood sugar drops NMz at night | can non diabetic people 6O2 experience low blood sugar | blood sugar levels pEH 26 | is it better to have low or high blood sugar U5r | rise in q5P blood sugar | h band mfR smart watch blood sugar | blood sugar average 160 aJW | qEX does robitussin raise blood sugar | can walking help lower CO6 blood sugar | normal postprandial yv2 blood sugar in pregnancy | diabetes flu 752 shot blood sugar | is oKj 91 a good blood sugar | can tamoxifen cause high YoC blood sugar | blood Fc3 sugar early symptoms | fasting blood nGD suger test | blood sugar dTX levels women | how much is blood sugar y0J palette | how do you get bad sugar level increase in blood MCC | blood sugar AuJ fasting level high | when rzS should you take your blood sugar level test | is it dangerous for yiur blood sugar to be 548 Kb1 | ow to reduce 2Eb blood sugar | random blood wCe sugar check | AW0 low blood sugar levels during menopause | s5n normal blood sugar level for 55 year old male | if my blood sugar on CJy average is 124