జీ20 సెక్రటేరియట్‌లో ప్రధాని ఆకస్మిక పర్యటన

నవతెలంగాణ – ఢిల్లీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుష్మా స్వరాజ్‌ భవన్‌లోని జీ20 సెక్రటేరియట్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌ కూడా సెక్రటేరియట్​కు వెళ్లారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అధికారులను పలకరించారు. జీ20 సదస్సును విజయవంతం చేసేందుకు శ్రమించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జీ20 సదస్సుకు సంబంధించి తన అనుభవాలను మోడీ అధికారులతో పంచుకోగా.. వారు కూడా వారి అనుభవాన్ని ప్రధానితో షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా అన్ని స్థాయిల్లోని సిబ్బందితో మోడీ సంభాషించారు. భారత్‌ నేతృత్వంలో జీ20 సదస్సు విజయవంతంగా ముగియడం.. ప్రపంచ దేశాలు, ఆ దేశాల అగ్రనేతలు భారత్​ను ప్రశంసించడంపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం వెనక జీ20 సెక్రటేరియట్‌లో ఉన్న విదేశాంగ మంత్రిత్వ శాఖలోని అధికారుల కృషి ఎంతో ఉందని మోడీ అన్నారు. ఈ క్రమంలోనే వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జీ20 సదస్సును విజయవంతం చేసేందుకు విదేశీ మంత్రిత్వ శాఖ నుంచి 114 మంది అధికారులను ఈ సెక్రటేరియట్‌లో నియమించిన విషయం తెలిసిందే. ఆగస్టులో అదనంగా మరో 140 మంది యువ అధికారులను ఇందులో చేర్చారు. ఈ బృందానికి షెర్పా అమితాబ్‌ కాంత్‌, ప్రధాన సమన్వయకర్త హర్ష్‌ ష్రింగ్లా మార్గదర్శకత్వం వహించారు.

Spread the love
Latest updates news (2024-07-27 02:17):

ills to 84d increase female libido in india | top 5 5A8 female libido enhancer | post Fah radical prostatectomy erectile dysfunction | can stents jyD cause erectile dysfunction | king ant cbd oil pills | does lube Uoh make you last longer | best delay 7Bo spray for premature ejaculation | does erectile dysfunction 495 interfere with ejaculation | aphrodisiac liquid free shipping | operado del corazón puede ViM tomar viagra | healthline erectile genuine dysfunction | effective Wgw erectile dysfunction treatment wave therapy | cheap doctors in st louis mo erectile dysfunction viagra gUg | can you workout m0I on viagra | how Kjx to increase drive | jamaican free trial porn | qIV great dane penis size | which viagra is best for 4Oq me | average length of a pennis wDv | bluechew viagra genuine gum | penis JH3 getting hard gif | cialis anxiety free shipping | O1b does drinking make you erectile dysfunction | best male enhancement Sxs products at gnc | how long is S7h viagra good after expiration date | buy OOv viagra or cialis | natural lHB ways to enlarge penile length | free shipping alpha test gnc | doctor recommended sex power man | enzyte cbd cream | mom free trial viagra porn | is gdt noxitril sold in stores | nice most effective erections | viagra cbd cream users forum | most effective muse penis | ashwagandha genuine gnc review | penis anxiety elongation | viagra and amyl nitrate HJ4 | bigger and for sale longer | extenze male enhancement co XqI cong hieu ko | viagra 0Hb cost without insurance | list of foreplay for sale | does c4 extreme PMe cause erectile dysfunction | the pink pill I6z for libido | can you buy viagra at va5 a chemist | best way to L8L take herbal viagra | how long does it take for viagra to DjY react | how zYX to overcome erectile dysfunction without medication | how sCx to last longer in bed natural | comed online low price