కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య…

నవతెలంగాణ – రాజస్థాన్
ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించింది. నీట్ కోసం శిక్షణ తీసుకుంటున్న 16 ఏళ్ల బాలిక తాజాగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాంచీకి చెందిన బాధిత విద్యార్థిని నగరంలోని బ్లేజ్ హాస్టల్‌లో ఉంటూ నీట్‌కు శిక్షణ పొందుతోంది. కోచింగ్‌ హబ్‌ అయిన రాజస్థాన్‌లోని కోటాలో ఒత్తిడి వల్ల విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ 25 మంది విద్యార్థులు సూసైడ్‌ చేసుకున్నారు. రాజస్థాన్‌ పోలీస్‌ డేటా ప్రకారం.. 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, కరోనా కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడడంతో 2020, 2021 ఏడాదిల్లో కోటాలో ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోలేదు.

Spread the love
Latest updates news (2024-05-22 23:43):

blue for sale cbd gummies | mayim bialik AOk cbd gummy bears | martha ihV stewart cbd gummies coupons | can cbd KHX gummies make you hungry | what does just cbd gummies do c2X | cbd hemp gummies w1Y taste bad | cbd gummies brighton mi 2R0 | cbd gummies para disfuncion OST erectil | q3G what mg to to take of cbd gummies | 100 narural cXf cbd oil gummies | keoni full spectrum OgJ cbd gummies | kushy cbd gummy review 8VG | kushly cbd Y7k gummies scam | cbd lion gummies ratings 0br | bradley X7v walsh cbd gummies | cbd gummy laws U4S in us | eagle cbd gummies zVo for tinnitus | best tYN online cbd gummies | best cbd 2IC gummies for memory | cbd gummies in medford OrT oregon | cbd gummies online shop brand | best cbd gummies for SMj anxiety and anger | cbd vape bio cbd gummies | P0C cbd gummies vegan uk | sweet R3w green gummies cbd | cbd gA5 gummies in australia | side effects cbd gummy X3x bears | chill gummies cbd per gummy fb0 | green otter cbd gummies bzS shark tank | cbd 87K gummies delivery california | cbd 557 gummies for sleep | wellness cbd gummies G73 free trial | oasis cbd cream cbd gummies | how ob8 to eat a cbd gummy | yum yum gummies 1500x cbd infused gummy h4u bears | sale on cbd 31q gummies near me | where can i buy holistic health cbd PQK gummies | how rIu to buy cbd gummies for pain | uHV are cbd gummies gluten free | cbd gummies work Kkq but nitnoil | bolt cbd gummy Uko bears | green roads world cbd gummies review sUe | cbd 2JI gummies for dementia | cbd thc CWG gummies review | k86 how long do you stay high on cbd gummies | cbd thc gummies for d4d sleep canada | 400 7iQ mg cbd gummies effects | how long does gummy cbd take to H17 work | how to XPW make cbd tincture gummies | koi cbd gummies near me EVv