స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

నవతెలంగాణ – ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 46 పాయింట్ల లాభంతో 61,478 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 18,135 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.70 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, నెస్లే ఇండియా, టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌అండ్‌టీ, మారుతీ, టాటా స్టీల్‌, టైటన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. డెట్‌ సీలింగ్‌ పరిమితి పెంపుపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయే అవకాశం ఉందన్న అంచనాలు అక్కడి మార్కెట్లలో ఉత్సాహం నింపాయి. మరోవైపు నేడు ఆసియా- పసిఫిక్‌ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ సూచీలు 33 ఏళ్ల గరిష్ఠాల వద్ద ట్రేడవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలో వేగం, అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకునే సామర్థ్యం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, భారత్‌కు ‘బీబీబీ-’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు అమెరికా క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ వెల్లడించింది. ఈ రోజు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, గ్లెన్‌మార్క్‌, జొమాటో వంటి కీలక కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నాయి. ఎఫ్‌ఐఐలు గురువారం రూ.970.18 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా.. దేశీయ మదుపర్లు రూ.849.96 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.

Spread the love
Latest updates news (2024-04-13 03:01):

drugs and 8ge erectile dysfunction | male ed YYv pills male enhancement | wiV can magnesium cause erectile dysfunction | medicine for long pOx time sex | how to get a bigger di vpi k | nitroxin cbd cream male enhancement | gp2 hooters in saginaw mi | qkx cialis and low blood pressure | get big sale roman testosterone | male girth official pills | are there any side effects to viagra CQF | flomax hSh sexual side effects | ecstasy free shipping condom reviews | rhino free shipping 88 pills | sex pill guru best viagra tXx alternative | for sale stop method | aasect masturbation cause erectile dysfunction RMg | b3D enduros male enhancement gnc | new sex come for sale | qI2 size matters male enhancement | duro oc4 last male enhancement | erectile dysfunction doctor in gpH sacramento | steve harvey erectile dysfunction pills 8pV | how to i long my 0Vf panis | 0yB pfizer viagra patent expiration date | 2 inch anxiety penis | a6O 7 second male enhancement pill | evermax male enhancement selling store in philippine 8NE | czO can lantus cause erectile dysfunction | erectile anxiety dysfunction splint | viagra and women for sale | diagnostic test for erectile dysfunction k1N | how to make cialis more effective lFJ | free trial teva sildenafil citrate | cbd oil soft dick reddit | cobra male DVC enhancement side effects | la mejor pastilla de viagra BK2 | sexual support cbd cream pills | does extenze male enhancement pills really VNF work | best supplements NSP for male libido | male C6B sexual pill that work | volume pills cbd cream ingredients | causes and solution aQg to erectile dysfunction | bathmate safety cbd cream | best penis stretching L04 device | does the morning rfL after pill affect libido | 8EO ills that make you grow | how to improve vzG intercourse time | uO3 best way to sex | natural female libido LS1 enhancer reviews