యువజన కాంగ్రెస్‌ నాయకుల ఆధ్వర్యంలో డోర్‌ టు డోర్‌ క్యాంపెన్‌

Door to door campaign under the leadership of Yuvajana Congress leadersనవతెలంగాణ-మొయినాబాద్‌
మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో మండల యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు గౌండ్ల నిరంజన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీపీసీసీ నియోజక వర్గ సభ్యులు షాబాద్‌ దర్శన్‌ హాజరై, మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న అనేక ప్రజా సమస్యలు వింటుంటే చాలా బాధగా ఉందనీ, ఏ గడపకు వెళ్ళినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వపై వ్యతిరేక విధానాలే వినపడుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. అనేక మంది నిరుపేదలకు నిల్వ నీడ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారనీ, కనీసం వారికి డబ్బుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వడంలో విఫల మైందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు కేటాయిస్తామన్నారు. రైతులకు రైతు డెకరేషన్‌లో పొందుపరిచిన హామీలనీ అమలు చేస్తామని చెప్పారు. యువతకు యూత్‌ డిక్లరేషన్‌లో పొందుపరిచిన ప్రతి ఒక్క హామీనీ నెరవేరుస్తామని భరోసాకల్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు తమ్మాలి మాణయ్య, మండల సహకార సంఘం చైర్మన్‌ చంద్రారెడ్డి, మాజీ సర్పంచ్‌ బి. సత్యనారాయణ, ఉప సర్పంచ్‌ భిక్షపతి, టీపీసీసీ మైనార్టీ కో-కన్వీనర్‌ కాజా పాషా, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కేబుల్‌ రాజు, జిల్లా నాయకులు జంగారెడ్డి, కాంగ్రెస్‌ మండల నాయకులు మర్రి రవీందర్‌ రెడ్డి, సత్తనారాయణ బాబున్న, జంగయ్య, తల్లారి భిక్షపతి నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి రాజేందర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-16 07:45):

cbd gummies osS most mg | cbd dTp gummies stop and shop | jar Inc of cbd gummies | active cbd jumbo UTg gummies | what CDi side effects do cbd gummies have | cbd ayW gummies and coffee | cbd 25mg gummies free trial | cbd gummies lake oswego A8v | are kushly cbd gummies FVl legit | will cbd 0oO gummies make you fail a drug test taking | can GWb you buy cbd gummies at whole foods | donde puedo comprar Cxo condor cbd gummies | buy pb9 green cbd gummies | does cbd gummies have any thc Q5v in them | wyld cbd huckleberry gummies HiF review | anxiety soul cbd gummies | how long does the FG8 effect of a cbd gummy last | cbd christmas gummies online sale | humana cbd gummies official | nature cbd 0p2 gummies for ed | cbd iMG gummies para sexo | cbd gummy online sale manufacturer | what do cbd gummies OBz cost | cbd gummies b5B hemp seal | how often can i take pXc cbd gummies | strongest cbd gummies with aRR thc | eBm cbd gummy bears shark tank | cbd gummies most effective kotaku | lXP can dogs have a cbd gummy | cbd gummies by dr oz sOp | best strong 3EE cbd gummies | best cbd gummies for anxiety and sleep K8O usa | best cbd gummies for Ias inflamation | nNO super strength cbd gummies | cbd gummi vitamins free shipping | pain relief cbd gummies for pain QnM | does cbd gummies KOy help with sex | birds of rxk paradise cbd gummies | how much are the cbd gummies to quit IQF smoking | cbd gummies to help sleep near Q0r me | closest store to me 2CE that sells cbd gummy bears | cbd gummies pittsburgh online shop | cbd KCG gummies make me mean | cbd gummies killeen tx cio | how long Q4g does cbd gummies take to kick in | 100 mg whb thc free cbd gummies | puritan cbd Nd2 gummies where to buy | DVC nosara cbd gummies review | can cbd gummies contain Sm1 thc | cbd yEY gummies smoke shop