రేపటినుంచి దోస్త్‌ ఇంట్రా కాలేజీ విడత

– 7 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌
– షెడ్యూల్‌ విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) ఇంట్రా కాలేజీ విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం నుంచి ఈనెల నాలుగో తేదీ వరకు ఇంట్రా కాలేజీ విడతలో అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లను నమోదు చేయాలని తెలిపారు. ఐదున సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈనెల ఏడు నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. ఈనెల 13 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశముందని తెలిపారు. ఏడు నుంచి 14 వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేయాలని సూచించారు. 17న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. అదేరోజు నుంచి 21 వరకు సీట్లు కేటాయించిన విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని కోరారు. 18 నుంచి 21 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.

Spread the love
Latest updates news (2024-04-19 11:55):

buy baked bros cbd gummies 30a | chill cbd gummies 100x k8q from hookah town | mqp side effects cbd gummy | cbd hgl infused watermelon gummies 120mg | doctor recommended marionberry cbd gummies | premium vegan cbd gummies WDd | where 33Q to buy purekana cbd gummies | sera relief cbd 759 gummies dr oz | natures stimulant cbd gummies shark wIn tank | pure TGc kana premium cbd gummies review | Req cbd cbn thc gummies | benefits JgV of cbd gummies 750 mg | low price cbd gummies 3000mg | diabetic cbd low price gummies | best cbd gummies SlJ for aches | stimulant dit cbd gummies review | cost of green lobster VzD cbd gummies | 04R fern britton cbd gummies uk | can kids take Hie cbd gummies | willie nelsons T3u cbd gummies | x3W dragons den cbd gummies episode | is 300 mg cbd wCI gummy safe for a child | smilz cbd gummies free sample uJq | via nature cbd Qco gummies | cbd Wak gummies abilene tx | blue moon cbd gummies melatonin vOE | cbd sleepy free trial gummies | cbd gummy Kqs for migraines | uly cbd gummies ceo 444 | jolly YzC cbd gummies reviews | aCT do cbd gummies show up on a urine test | cbd gummies CGv for psoriasis | how to spray cbd in gummies 6PL | how much is fun VRA drops cbd gummies | how much do cbd gummies cost l3R uk | king of chill cbd RSR gummies | can you take hydrocodone and cbd gummies together zth | diamond cbd chill extreme delta 8 fruity mix TUR gummies | cbd hair growth fvr gummies | cbd gummies stop GTA smoking dragons den | cbd and 8Yr thc infused gummies | 300 FOH mg cbd gummy bear edibles | ignite isolate cbd gummies lemon HEH | does cbd XlU oil gummies help with anxiety | captain Ysj cbd gummies for sale | good priced BQL cbd gummies | cbd gummies for arthritis and joint gGg pain | 4vD do cbd gummies work for hair loss | anxiety cbd gummy bags | is 10mg of cbd gummies b1Q work