60 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు

During the 60 years of Congress rule Nothing has been done to the people–  మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాంగ్రెస్‌ పాలించిన 60 ఏండ్లలో ఆ పార్టీ నేతలు ఎదిగారే తప్ప ప్రజలకు చేసిందేమి లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు బిల్యా నాయక్‌ తన అనుచరులతో హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఫేక్‌ సర్వేలతో పిచ్చి ప్రయత్నాలు చేసి చిత్తుగా ఓడిపోవడం కాంగ్రెస్‌కు కొత్తేమి కాదని ఎద్దేవా చేశారు. ఏమి చేయని కాంగ్రెస్‌కు
ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో కరెంటు కోతలు, వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు, తాగునీటి కొరతతో దుర్భర పరిస్థితులేననీ, అలాంటి పరిస్థితి కావాలా అని అడిగారు. 33 నియోజకవర్గాల్లో తిరిగినా తనకు ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించలేదని తెలిపారు. గిరిజనులకు ఆరు నుంచి 10 శాతానికి రిజర్వేషన్‌ పెంపు, తండాలను గ్రామ పంచాయతీలను చేసి స్వపరిపాలనా అధికారం కల్పించామని గుర్తుచేశారు. దేవరకొండ ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌, బిల్యానాయక్‌ కలిసిన తర్వాత అక్కడ ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Spread the love
Latest updates news (2024-06-18 21:05):

blood sugar hFY 160 one hour after eating | what is considered a dangerously xO4 low blood sugar level uk | how much insulin for 300 blood sugar ve9 | L4i what vegetable causes high blood sugar | does valacyclovir increase blood sugar 0Oe | does sleep deprivation jOt cause low blood sugar | reasons to reduce high blood sugar for hosptials 6SJ 2018 gov | a term that vi7 means high blood sugar | fruits and cNj vegetables good for blood sugar | hIV does raspberry ketones affect blood sugar | Kgx why does blood sugar rise after quitting smoking | is 134 blood HuY sugar high when eating | will EYI pecans lower blood sugar | blood cbd cream sugar 408 | lowest normal blood sugar level UPu | diarrhea i6O and blood sugar | how quick does food spike blood k5d sugar | what food is good eJ9 to control blood sugar | is it bad if your blood 0qK sug | does a steroid shot affect blood LFp sugar | does drinking water helps lower rOl blood sugar | my blood sugar is SvK 150 after meal | tips to control nDW blood sugar | when GbE to measure blood sugar after eating | blood sugar pnb level rises at night | what smoothie T9C is good to lower blood sugar | zkW does a high cortisol level increase blood sugar | 8fb blood sugar monitors amazon | when to drink RGY apple cider vinegar to lower blood sugar | YeW aic to blood sugar chart | blood MEP sugar drinking soda | does ERj stinging nettle lower blood sugar | blood sugar will zLH not rise are fall | lXw what causes low blood sugar not diabetic | r1F diabetic arm implant to check blood sugar | ODF blood sugar skin sensor | blood lTn sugar tea reviews | YyL does prevagen raise blood sugar | JMB reason why blood sugar keeps dropping | does low blood sugar cause s3G irregular heartbeat | foods that can cause low blood N6U sugar | 10 hour nbX fasting blood sugar level | free diabetic blood sugar YNE log | lower high Og1 blood sugar diet | ketoacidosis blood rVl sugar level | blood sugar reading Ky6 of 8 | MSe how do pickles lower your blood sugar | what happens bYD high blood sugar | alcohol that aQL doesn raise blood sugar | what can lower blood sugar fast x4L