చీకోటి ప్రవీణ్‌ను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు ..

నవతెలంగాణ-హైదరాబాద్‌ : క్యాసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ ఈడీ విచారణ ముగిసింది. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు అధికారులు చీకోటి ప్రవీణ్‌ను విచారించారు. ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీపై అధికారులు ప్రశ్నించారు. థాయిలాండ్‌ క్యాసినో కేసు తర్వాత చీకోటి సహా పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. క్యాసినో నిర్వహిస్తుండటంతో చీకోటి ప్రవీణ్‌ను థాయిలాండ్‌లో ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు లావాదేవీల గురించి ఈడీ తాజాగా ప్రవీణ్‌ను ప్రశ్నించింది. చీకోటి ప్రవీణ్‌తో పాటు చిట్టి దేవేందర్, మాధవరెడ్డి, సంపత్‌లకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. గతంలో క్యాసినో వ్యవహారంలో మనీలాండరింగ్‌కు సంబంధించి చీకోటి ప్రవీణ్‌ను ఈడీ ప్రశ్నించింది. ఇప్పుడు మరోసారి ప్రశ్నించింది.

 

Spread the love
Latest updates news (2024-07-04 21:20):

oCX condor cbd gummies amazon reviews | where to get green ape 3c1 cbd gummies | cbd gummies rx2 on cape cod | giN cbd gummies private lable | clinical cbd gummies mayim bialik eM5 | blissful remedies cbd S8O gummies | real dRY cbd gummies for pain | aries Wsu essentials cbd gummies reviews | stop smoking 6NB cbd gummies canada | AOd liberty cbd gummies price | Rot my cbd gummies groupon | what does cbd gummies yV0 feel like | most effective individual cbd gummy | shark tank episode with cbd gummies to 6Vj quit smoking | cbd gummy dose most effective | mayim bialik cbd gummies brand L5f | taking cbd gummies to foriegn countries FOI | omX diamond cbd gummies with melatonin | fire wholesale gummy Qzi cbd | ySO cbd gummies no thc 250mg | 0aY cbd gummies detectable in urine | cbd oF0 gummies for blood flow | cbd oil gummies or capsules mIj | highest vGc rated cbd isolate gummies | holy 7ll grail cbd gummies | 675 natures script cbd gummies | are cbd gummies legal 8E6 | fresh thyme cbd C2C oil gummies | for sale canopy cbd gummies | sunday scaries cbd gummies uk sWM | cbd gummy bears australia uIA | pure cbd gummies TUn text spam | igadi cbd gummy cbd vape | is it okay to take a cbd VgD gummies every night | botanical farms cbd ICx gummies near me | 2Bn bolt cbd gummies 3000 mg | cbd gummies jimmy buffett DYS | 60 mg cbd gummies effects BiG | Xcs cbd gummies denver colorado | cbd gummies ann arbor maB mi | cbd ahq calm gummies 60 ct | RAx where to buy ulixy cbd gummies | green health cbd gummy bears J0b | essential cbd gummies JGG clicks | GG0 highland pharms cbd gummies | cbd thc taste buds tX6 gummies | glenn beck cbd gummies VAe | cbd gummy Ou3 sample pack | honey cbd low price gummies | big sale cbd lion gummies