కాంగ్రెస్ నెల్లికుదురుపట్టణ గ్రామ కమిటీ ఎన్నిక

 – నెల్లికుదురుపట్టణ అధ్యక్షుడు రత్నపురం యాకయ్య

నవతెలంగాణ- నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు పట్టణ గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ ని నిర్వహించారు. తెలిపాడు మండల కేంద్రంలో ఎన్నిక కాబడిన వారికి నియామక పత్రాలను సోమవారం జడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర చేతుల మీదుగా నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు గ్రామ ఉపాధ్యక్షుడిగా హెచ్ రవి ప్రధాన కార్యదర్శిగా ఆకుల నాగన్న సహాయ కార్యదర్శిగా బూరుగుల రజిని కుమార్ మైనార్టీ గ్రామ అధ్యక్షునిగా ఎస్.కె అజ్గార్ అలీ యూత్ కాంగ్రెస్ గ్రామ కార్యదర్శిగా దైద గణేష్ లను నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ఆహార్నిశలు కృషి చేస్తామని తెలిపారు. మా నియామకని సహకరించిన మండల నాయకులకు కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మరి కుంట్ల మౌనేందర్ బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి వారి పల్లి పూర్ణచందర్ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సలుగు పూర్ణచందర్ మైనార్టీ మండల అధ్యక్షుడు మౌలానా ఎసి సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ తుళ్ల ప్రణయ్ కుమార్ సీనియర్ నాయకులు గడ్డం అరుణ్ కుమార్ చట్ల యాకయ్య సలగు హనుమంతు నరేష్ హెచ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-05-10 17:01):

cbd gummies norge online sale | w8S one stop nutrition cbd gummies | cbd gummies sample KoI uk | Fjp mule cbd gummies review | cornbread organic cbd gummies WE1 | is cbd gummies good for vOc naisea and diarrha | karas KVP orchards cbd gummies price | 9q8 cbd gummies for pain relief near me | fun drops cbd gummies ra2 price | Pc7 cbd gummies at gas stations | halloween cbd anxiety gummies | cbd gummies and heart rate Ix5 | 15 mg of cbd gummies xTX | life cbd gummies free trial | xMP cbd gummies allowed on planes | radiant supplements cbd gummies AKc | diamond cbd gummies strongest to weakest z9M | will pX9 cbd gummies help with weight loss | where 1yV to buy danny koker cbd gummies | are cbd gummies with thc THN legal | cbd zfY thc lasts how long with gummies | what GCz is the amount of cbd in chill gummies | lipht low price cbd gummies | V98 all natural vegan cbd gummies | clinical cbd gummies 300mg eq4 | do cbd gummies show AF5 up on drug test | does mJy shark tank endorse cbd gummies | online cbd online shop gummies | reviews eagle hemp cbd NdP gummies | cbd gummies g3Y and type 2 diabetes | sunmed 5wU cbd blueberry gummies | genuine adhd cbd gummies | martha stewart G4V pumpkin spice cbd gummies | cbd gummies tallahassee online sale | cbd gummies vcp australia chemist warehouse | diamond cbd delta 8 gummies review GFK | chill cbd YKF gummy bears | cbd gummies henrico low price | red riding hood cbd gummies amazon 0Nc | free trial ed gummies cbd | how long does a OTm cbd gummy effects last | aura cbd anxiety gummies | do cbd gummies show up ARh | cbd gummies caO quit smoking price | eating a lot YhX of cbd gummies | cbd x0h gummies in akron ohio | WIP smilz cbd gummies and dementia | cbd gummies store near CPB me | tiger woods cbd gummies U7k review | hemp taffy mff cbd gummies