నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట మొదటి రోజు అనగా 3.6.2023 శనివారం ఉదయం జిపిఎస్ జెండా గల్లి పాఠశాల పరిధిలోని దొడ్డి కొమురయ్య హ్యా బి టేషన్లో బడి ఈడు పిల్లల నమోదు కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం మంజుల నరేష్ కవిత శ్రీనివాస్ చేపట్టడం జరిగింది. మొదటి రోజు నలుగురు పిల్లలను వాళ్ల తల్లిదండ్రుల సమక్షంలో వివరాలు నమోదు చేయడం జరిగింది.