పోలీస్ స్టేషన్‌లో ఎస్సై వికృత చేష్టలు..

నవతెలంగాణ – అస్సాం: జూన్ 21న బాల్య వివాహం కేసులో ఒక మైనర్ బాలికను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. తన ప్రియుడితో కలిసి బాలిక పారిపోయిందని ఫిర్యాదు రావడంతో.. పోలీసులు ఆ ఇద్దరిని వెతికి పట్టుకున్నారు. ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.  ఆ యువతికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారి, ఆమెపైనే కన్నేశాడు. తన ఒంటిపై ఉన్న ఖాకీ దుస్తులు చూసుకొని, ఏం చేసినా చెల్లుతుందని భావించి ఆ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దుస్తులు తీయించి, అభ్యంతరకరమైన ఫోటోలు తీశాడు. ఆ బాలిక ఆ పోలీస్ అధికారిపై ఫిర్యాదు చేసింది. ‘నన్ను స్టేషన్‌లోనే ఆ అధికారి నన్ను బెదిరించాడు. బ‌ట్టలు తొల‌గించ‌మ‌ని, నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బలవంతంగా నా ఫోటోలు తీశాడు. అని ఫిర్యాదు చేసింది. ఈ ఘటన సంచలనంగా మారడంతో అస్సాం డీజీపీ జీపీ సింగ్ ఈ కేసుపై రియాక్ట్ అయ్యారు. అస్సాంలోని న‌ల్బరీ జిల్లాలోని ఓ పోలీస్‌స్టేష‌న్‌లో జూన్ 21న 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిందని.. అయితే ఆమె పట్ల సబ్ ఇన్‌స్పెక్టర్ బిమ‌న్ రాయ్ అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురి చేశాడని డీజీపీ జీపీ సింగ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, వెంటనే ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశామన్నారు.

Spread the love
Latest updates news (2024-07-02 11:01):

platinum x cbd infused gummies 1200 czN | uXr cbd gummies for constipation | cornbread l5g organic berry cbd gummies | cbd gummies dr O0d oz | cbd mcr gummies maximum amount for pain | what do iTX cbd gummies do reddit | cbdistillery cbd 5TX vegan gummies | izF just cbd gummies 500mg | cbd gummies wayzata cbd cream | 9kx medterra cbd gummies amazon | can you qnR give dogs refular cbd gummies | wellness cbd cream cbd gummies | kosher Kdc cbd gummies for sleep | second century premium cbd 53k gummies | medmen genuine cbd gummies | good cheap cbd PAL gummies | cbd fH6 and thc gummy | kn4 cbd gummies marin county | eagle cbd gummies para que sirve 1as | SUW best cbd gummies for pain made in usa | planet k qOa cbd gummies | aF7 how to infuse gummy candies with cbd | human Mop cbd gummies shark tank | cbd with no thc gummies mDu | jolly cbd gummies iPb for smoking review | biolyfe cbd gummies for sex QTk | panda cbd gummy J64 bears | big sale cbd gummies smoking | wAR purekana cbd oil gummies | well being cbd gummies AUh amazon | can you get high HIF off cbd gummies | 6xT just cbd flavoured gummies 3000mg cbd | hemp vs cbd b7s gummies reddit | zUb cbd best cheap gummies | low price cbd gummies sleep | cbd gummies for hair growth shark Evd tank | cbd gummy reviews 2021 rG1 | cbd tUi gummies plattsburgh ny | cbd oils vs cbd 5dQ gummies | megyn kelly pure cWm cbd gummies | qIM cbd gummies smell like weed | hazel hills cbd full spectrum Scz gummies | yia hookah town cbd gummies | cbd gummies 1Hx kats botanicals | best pf4 thc free cbd gummies for anxiety | jolly cbd gummies h6l 750mg | cbd most effective gummies pharmacy | mold cbd gummies online sale | how to count wJ0 cbd gummies | best cbd gummies in sHL uk