భారత్‌లో ఉన్నతోద్యోగులకు ఫేస్ బుక్ షాక్..

నవతెలంగాణ వెబ్ డెస్క్: ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ప్లాట్‌ఫామ్స్‌ ఉద్యోగుల తొలగింపును మరింత వేగవంతం చేసింది. తాజాగా మరో 6,000 మందికి లేఆప్స్ ఇస్తున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు మార్చిలో ఆ సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించిన విషయం విధితమే. దాదాపు 10 వేల మందిని తొలగిస్తామని మార్చిలోనే ప్రకటించిన మెటా… వీటిని ఏప్రిల్‌, మే నెలలో రెండు విడతలుగా చేపడతామని కూడా అప్పుడే వెల్లడించింది. అందుకనుగుణంగానే ఏప్రిల్‌లో నాలుగు వేల మందిని ఇంటికి పంపింది. తాజాగా మరో ఆరు వేల మందిని తొలగించే ప్రక్రియకు తెరతీసింది. మార్కెటింగ్‌, సైట్‌ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్‌ ఇంజినీరింగ్‌, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్‌ సహా చాలా విభాగాల్లో తొలగింపులు చోటు చేసుకున్నాయి. మరి ముఖ్యంగా ఇంజీనిరింగ్‌యేతర విభాగాల్లో అత్యధిక మందినికి ఉద్వాసన పలుకుతున్నట్టు సమాచారం. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు లింక్డిన్ వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పింక్‌ స్లిప్స్‌ అందుకున్న వారిలో భారత్‌లో పలువురు ఉన్నతోద్యోగులు ఉన్నట్టు సమాచారం. మార్కెటింగ్‌ విభాగం డైరెక్టర్ అవినాశ్‌ పంత్‌, మీడియా పార్ట్‌నర్‌షిప్స్‌ డైరెక్టర్‌ సాకేత్‌ ఝా సౌరభ్‌ సైతం ఉద్యోగాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఇలా భారత్‌లో మార్కెటింగ్‌, అడ్మినిస్ట్రేషన్‌, మానవ వనరుల విభాగాల్లో పలువురు ఉద్యోగాలు కోల్పోయారు.

Spread the love
Latest updates news (2024-05-24 12:58):

low blood sugar morning bug after drinking | blood sugar at 78 URY | what foods to avoid high blood sugar Twg | BaA blood sugar level 385 after meal | KtK does infections raise blood sugar | how to get your blood YvL sugar up quick | 220 sugar level cEb blood | blood sugar yIY 109 after fasting | fasting blood sugar ddQ 240 | Gg3 blood sugar an hour and a half after eating | does vitamin pRH d help blood sugar | how to get morning fasting blood sugar xco down | how do N4U i raise blood sugar | can celiac lAD disease affect blood sugar | IAo normal blood sugar levels in russia | o7T vietnamese cinnamon blood sugar | uLp foods that spike blood sugar type 1 diabetes | 4GU blood sugar immediately after a meal | blood anxiety sugar disc | can you have high blood pressure low blood G8c sugar | Mzy natural cures for high blood sugar levels | does wsa tea raise your blood sugar | low blood sugar can mimic a seizure TSz | blood Y1y sugar level 270 pp | aqv target blood sugar levels | do diuretics increase blood sugar mID | v3v abnormally low blood sugar is called | why blood sugar higher Wor in morning than at night | eLv normal range of blood sugar after 2 hours of meal | can lemon juice vMo help lower blood sugar | normal blood MgK sugar type 1 diabetes | how d2I does alcohol lower blood sugar levels | is 4Tw a fasting blood sugar of 95 normal | why blood sugar NYu is high non diabetic | blood sugar level range mmol xet l | flR how often you should check your blood sugar | low blood sugar increased rCW heart rate | do artificial sweeteners xNW affect your blood sugar | ibuprophen low blood 6Di sugar | how to use fenugreek seeds for blood NVn sugar | books on lowering cEk blood sugar | why to increase blood sugar before weight 57r lifting | what happens if 2Jt high blood sugar is left untreated | cocoa powder kxW lowers blood sugar | blood WEE sugar of 158 means | does dalia increase blood sugar CpT | do cbd gummies x7O raise blood sugar | how do pe0 you lower your blood sugar count | normal blood sugar level diabetics Thn | does splenda raise your blood sugar NCk level