తెలంగాణలో మరో ఐదురోజులు వానలు..!

meteorological-department-issued-yellow-alert-for-8-districts-in-telanganaనవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో మరో ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆదివారం, సోమవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు చెప్పింది. బుధవారం నుంచి గురువారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

Spread the love
Latest updates news (2024-07-07 08:38):

16m cbd gummies for appetite stimulant | farms anxiety cbd gummies | hillstone hemp cbd 9C8 gummies for ed | cbd pet gummies cbd vape | for sale orange cbd gummies | cbd gummies watermelon anxiety | smilz nOv cbd gummies for diabetes | cbd big sale adhd gummies | cbd gummies buy 5 get 2 Rzx free | cbd v5b gummies a felony | amazon green lobster 3pU cbd gummies | rpv sapphire cbd gummies 2000mg | pro cbd gummies big sale | cbd gummies Jft make me itch | cbd gummy cubes 500mg Yuo | cbd diamond big sale gummies | SoJ cbd for pain gummies | hawaiian kjO health cbd gummy bears | eagle hemp rcd cbd gummies charles stanley | cbd InA gummies effect time | cbd y7D edibles gummies highly treats 90mg | 50 mg broad spectrum Hxm cbd gummies | mia relief cbd gummies FEa | miracle smoke cbd gummies VtW | benefits of 10mg cbd gummies Fmn | cbd gummie recipie doctor recommended | pure nirvana cbd medicated OBc gummy | is cbd gummies legal HoL in tennessee | paradise cbd gummies review 3cV | hempworx cbd 180 infused OYc gummies | do cbd gummies actually work for pain OhN | J0D where to buy liberty cbd gummies | GQS do cbd gummies work on dogs | izF just cbd gummies 500mg | NtL calm by wellness cbd gummies | benefits sAg of cbd gummy worms | how to make full DRx spectrum cbd gummies | hemp bombs cbd oil JYg gummies | trubliss pure cbd 6vd gummies | best organic cbd lBi gummies | free trial cbd gummies text | online shop cbd gummy | natures only cbd gummies rO0 for pain | eating too many cbd gummies Ot1 | how many thc ui8 cbd gummies should i take | cbd gummies for pain spP pain rub | full spectrum wXn 900mg anytime cbd gummies | most effective rr cbd gummies | natures boost cbd bgc gummies review | cbd gummies reviews pWf for sleep