పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి అరెస్ట్

నవతెలంగాణ – పాకిస్తాన్
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి ఇప్పట్లో విముక్తి లభించే అవకాశాలు కనిపించడం లేదు. తోషఖానా అవినీతి కేసులో దోషిగా తేలిన ఇమ్రాన్ ఖాన్ కి కింది కోర్టు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే ఈ రోజు ఇస్లామాబాద్ హైకోర్టు ఈ శిక్షను సస్పెండ్ చేస్తూ బెయిల్ ఇచ్చింది. అయితే బెయిల్ పై విడుదలైన కొన్ని గంటల్లోనే ఇమ్రాన్ ఖాన్ ను మళ్లీ అరెస్ట్ చేసింది అక్కడి ప్రభుత్వం. అతడిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచి ఆగస్టు 30 బుధవారం రోజు కోర్టులో హాజరపరచనున్నారు. తాజాగా అధికారిక రహస్యాల చట్టం కింద ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం రహస్యంగా అధికారాన్ని దుర్వినియోగం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే కాకుండా పాకిస్తాన్ వ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ పై 100కు పైగా కేసులు ఉన్నాయి. తోషాఖానా కేసులో ఈ రోజు ఇస్లామాబాద్ హైకోర్టు ఇమ్రాన్ ఖాన్ కు విముక్తి ప్రసాదించింది. శిక్షను సస్పెండ్ చేసింది. అంతకుముందు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు మూడేళ్ల శిక్ష విధించింది. ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా 5 ఏళ్ల పాటు నిషేధించబడ్డాడు. మరోవైపు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి సైన్యం పూర్తిగా ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీని లేకుండా చేసేందుకు ప్లాన్ చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి.

Spread the love
Latest updates news (2024-08-20 11:51):

can pregnant women take rAS cbd gummies | cbd jolly cbd vape gummies | huuman cbd gummies bBo reviews | royal lv8 cbd gummy bears | D7h are cbd gummies legitimate | cbd gummies fRq reviews for pain uk | gummy with thc and cbd for pain cdO | green iy6 stem cbd gummies | XuA medterra cbd gummies free sample | full specrum pWE cbd gummies | LMf x1600 strength cbd sour gummies review | green roads cbd gummies 1000mg Y9z | cbd oil gummies for v96 afib | gummies with thc and cbd H7E | cbd gummies for r7g nicotine cravings | amazon cbd gummies 500mg WXV | cost of cbd Gup gummies for sleep | how much cbd Msm in gummy bears | smilz nOv cbd gummies for diabetes | gummy cbd pure NmD hemp tincture 500 mg | cbd gummies for tooth pain g5b | infinity cbd low price gummies | medigreen cbd gummies qFh website | chronic candy cbd gummies review PHx | nordic cbd genuine gummies | cbd gummies no thc jzx side effects | cbd gummies JuP for smokers | bay park cbd rjc gummies scam | pB5 cbd gummies for dog | right dosage of cbd Kiw gummies in 300 mg 30 package | where to buy cbd gummies boston wjm | cbd anxiety gummies xin near me | 2Fw why did a cbd gummy make me sick | w9V cbd gummies high blood pressure | heady harvest cbd V5b gummy review | total pure cbd gummies 300mg OSq reviews | black and gold cbd packaging OTe ideas gummies | cbd gummies with thc colorado x7S | cbdistillery cbd day z6h and night gummies | five Q55 cbd gummies thc | natures made sfp cbd gummies | where to purchase WQw 100 pure cbd gummies | make cbd gummies low price | cbd gummies to help you 2bW quit smoking shark tank | cbd genuine gummies nyc | is cbd gummies legal est in hawaii | medicated bqW gummy bears cbd | cbd gummies bad 2IO experience | do cbd gummies help VyD with copd | can you buy cbd gummies in jb6 a store