కమర్షియల్‌ ట్యాక్స్‌ బోగస్‌ చలాన్ల కుంభకోణం మరో నలుగురు నిందితుల అరెస్టు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో వెలుగు చూసిన రూ. 231 కోట్ల వాణిజ్య పన్నుల శాఖ బోగస్‌ చలాన్ల కుంభకోణంలో మరో నలుగురు నిందితులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వివరాళ్లోకెళ్తే.. బోధన్‌లో 2013లో బోగస్‌ చాలన్లతో ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల కుచ్చుటోపిని తొడిగే దళార్ల వ్యవహారం మొదలైంది. ఇందుకు వాణిజ్య పన్ను శాఖకు చెందిన కొందరు అధికారులు కూడా ఈ బోగస్‌ చలాన్ల అక్రమార్కులతో చేతులు కలిపారు. ముఖ్యంగా, దళారులైన సింహాద్రి శివరాజ్‌, అతని కుమారుడు సింహాద్రి వెంకట సునీల్‌తో పాటు వారి కంపెనీలకు చెందినవారు ఈ బోగస్‌ చలాన్ల కుట్రలకు తెరలేపారు.
వ్యాట్‌లో తప్పుడు సమాచారాన్నిస్తూ బోగస్‌ చలాన్ల రూపంలో దాదాపు రూ. 231,22,97,000 మేరకు వాణిజ్య పన్నుల శాఖకు పన్నులు చెల్లించకుండా అవి చెల్లించబడినట్టు బోగస్‌ చలాన్లు సృష్టించి ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఈ విషయమై 2017లో తమకందిన ఫిర్యాదు మేరకు బోధన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసును సీఐడీకి బదిలీ చేశారు. తర్వాత ఈ కేసును దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి చెందిన కొందరు కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులతో పాటు మరికొందరు, దళారులు, వ్యాపారులను ఈ కుంభకోణానికి బాధ్యులుగా చేస్తూ అరెస్టు చేశారు. ఆ సమయంలో మొత్తం 17 మందిని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తును సాగించిన సీఐడీ అధికారులు డీఎస్పీ శ్యామ్‌ప్రసాద్‌ ఆధ్వర్యంలో తాజాగా మంగళవారం రోజు ఈ కుంభకోణంతో సంబంధమున్న విజరుకుమార్‌, జె. రాజయ్య, సాయిలు, స్వర్ణలతలను అరెస్టు చేశారు. వీరిని కరీంనగర్‌లోని సీఐడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారని సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.

Spread the love
Latest updates news (2024-06-18 21:40):

3B3 power bank cbd gummies | doctor recommended cbd gummies lifehacj | dakota cbd gummies 3OO reviews | 50mg cbd 8E6 gummies organic vegan | groupon cbd gummies nNu review | online shop cbd gummies daily | will cbd gummies test Lwo positive on drug test | tQn vitafusion cbd gummies review | cbd gummies dapper laughs SVD | rLt sugar free cbd gummies near me | 4Ud super chill cbd gummies 4000mg reviews | can i buy cbd gummies in florida 1iI | KdB what states are cbd gummies legal in | JXb best cbd gummies on amazon reddit | bearvana cbd gummies doctor recommended | just cbd sour O8J gummies | how to make rEe cbd gummies with cbd flower | just cbd official gummieds | cbd gummies stf royal cbd | cbd and weed yNR gummies | WeQ kangaroo cbd gummies 5000 mg | melodious essences cbd QMN gummies | bite dkw me cbd gummies | bio life vge cbd gummies 300mg | free trial depression cbd gummies | what are cbd oil LPI gummies | cbd gummies s6v natures best | cbd o8k gummies type 2 | wp0 planet m cbd gummies | kanna cbd gummy uWA worms | jolly cbd gummies to quit smoking shark WNf tank | can cOz cbd gummies affect blood pressure | cbd sour nYM gummies review | natures one z13 cbd gummies review | cbd oil cbd gummies rash | can cbd gummies be purchased Mst at a tobacco shop | tiger woods cbd eagle hemp 9uY gummies | cbd cbd cream gummies 300mg | hFX cbd gummy and alcohol | cbd cbd vape 25mg gummy | cali gummi lAm cbd infused | cbd gummies rigby idaho Kej | cbd gummies ocala fl IEM | wana cbd hemp hSY gummies | premium jane cbd gummies for hair V4R loss | siera cbd 16E gummy bears | how long does 58T a 125 cbd gummy last | QD8 pain management cbd gummies for pain | where can you buy MSx eagle hemp cbd gummies | oVf asteroids cbd gummies review reddit