మహిళల ఆసియా కప్ కు నలుగురు తెలుగమ్మాయిలు

నవతెలంగాణ – హైదరాబాద్
తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు మహిళా క్రికెటర్లు భారత జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఏసీసీ ఎమర్జింగ్ మహిళల ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత-ఎ జట్టులో హైదరాబాద్ కు చెందిన గొంగడి త్రిష, మడివాల మమత, ఎస్ యశశ్రీ, ఆంధ్రప్రదేశ్ క్రికెటర్ బి.అనూష చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు ఆలిండియా మహిళల సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు అండర్19 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలకంగా వ్యవహరించిన శ్వేతా సెహ్రవాత్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. హైదరాబాద్ కు చెందిన నూషిన్ అల్ ఖాదీర్ హెడ్ కోచ్ గా పని చేయనుంది. ఈ టోర్నీ హాంకాంగ్ లో జరగనుంది. ఇందులో ఎనిమిది జట్లు రెండు గ్రూపుల్లో తలపడతాయి. భారత-ఎ జట్టు గ్రూప్-ఎలో హాంకాంగ్, థాయ్ లాండ్, పాకిస్థాన్-ఎ జట్లతో పోటీ పడనుంది. జూన్ 13న హాంకాంగ్, 15న థాయ్ లాండ్, 17న పాక్ తో భారత్ మ్యాచ్ లు ఉంటాయి. భారత్-జట్టు: శ్వేతా సెహ్రావత్ (కెప్టెన్), సౌమ్య తివారీ (వైస్ కెప్టెన్), త్రిష గొంగడి, ముస్కాన్ మాలిక్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), మమత మడివాల (వికెట్ కీపర్), టిటాస్, యశశ్రీ ఎస్, కష్వీ గౌతమ్, పార్షవి చోప్రా, మన్నత్ కశ్యప్, బి అనూష. ప్రధాన కోచ్: నూషిన్ అల్ ఖదీర్.

Spread the love
Latest updates news (2024-05-19 15:23):

clinics that treat Rsx erectile dysfunction in younger men | low price penis enlargement formula | what are the main reasons EKU for erectile dysfunction | rJY precio de viagra 100 | male enhancement used IqQ to be pills now cream | street value for FQ7 viagra | is viagra kEV covered by medicare | how can you get viagra YsP online | is it possible for viagra not HBa to work | does grockme work most effective | where xVF can i purchase viagra over the counter | can i take viagra while on blood pressure medicine hXp | viagra cbd vape samples usa | running stamina tablets fTy in hindi | ultra test cbd vape testosterone | dr oz cbd gummies for p2Q erectile dysfunction | online sale rogesterone pills libido | hytrin 5 free shipping mg | feC kidney tonic herbs etc | most effective oRW penis pump | official medications for impotence | se puede mezclar alcohol WRa con viagra | ercentage 5th of americans with herpes | low CJY serotonin erectile dysfunction | how iKH many times can you ejaculate while on viagra | have sex official skill | 3l1 rhino x male enhancement pills side effects | viagra history online shop | alpha gpc tTe brain fog | erectile ILS dysfunction doctor alexandria | female viagra 1uH pills price | erectile dysfunction online shop denial | black qr5 panther 1000 male enhancement pills | erectile rKe dysfunction exercises in hindi | erectile dysfunction treatment cambridge 5AV | sintex male enhancement genuine | erectile dysfunction drugs from m31 india | irish small penis genuine | YUW best time take viagra | liquid nitro PPe male enhancement | MIE the best male enhancement on the market | average mans penus Xwd size | da apomorphine for erectile uBp dysfunction | dog penis official sleeve | urinary health doctor recommended vitamins | aVN how to treat erectile dysfunction | valerian most effective erectile dysfunction | m cbd vape 83 pill | best ed pills on market 1oy | red viper male 5Kl enhancement pills