మహిళలకు ఉచిత  టైలరింగ్(కుట్టు మిషన్), బ్యూటీపార్లర్ శిక్షణ ప్రారంభం. 

నవతెలంగాణ -డిచ్ పల్లి
ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (అర్ఎస్ఈటిఐ) డిచ్ పల్లి ఆద్వర్యంలో 19 నుండి టైలరింగ్ (కుట్టుమిషన్), బ్యూటీ పార్లర్ 30 రోజుల శిక్షణ ప్రారంభం కానున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ తో పాటుగా ఉచిత భోజన సదుపాయం, హాస్టల్ వసతి కల్పించాడం జరుగుతుందని వివరించారు. శిక్షణ కాలంలో నేర్చుకోవడానికి కావాల్సిన మెటీరియల్, బుక్స్, యూనిఫామ్ అందజేస్తామని, శిక్షణ లో వ్యాపార అభివృద్ధికి వ్యక్తిత్వ వికాసం సంబందించిన తరగతులు కూడా నిర్వహించాడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ అనంతరం ధ్రువీకరణ పత్రంను అందజేస్తామని వివరించారు. శిక్షణకు కావాల్సిన అర్హతలు  19 నుండి 45 సంవత్సరాల వయసు కలిగి ఉండి నిజామాబాద్,  కామారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ యువతులు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలని సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.వచ్చె వారు తమ వెంట ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్,10 వ తరగతి  ధ్రువీకరణ పత్రం, ఐదు ఫోటోలు తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవలని పేర్కొన్నారు. ఏదైనా సమాచారం కోసం ఎస్‌బి‌ఐ శిక్షణా కేంద్రం వెలుగు ఆఫీసు ప్రక్కన ఘన్ పూర్  రోడ్ డిచ్ పల్లి లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు  08461 222428, 08461 295428 ఫోన్ నంబర్ లలో సంప్రదించన్నారు.
Spread the love
Latest updates news (2024-04-15 16:48):

strong panis genuine medicine | cialis male enhancement pills para que Trm sirve | centrapeak cbd oil purchase | low libido and the zky pill | low juy sex drive remedies | herbal 2xJ supplement for male enhancement | side effects EVh male enhancement pills | keep passing on the pink pill 1jK | best women viagra xWE pills | penis big sale exercises versus | is 50mg viagra safe iKk | herbal supplements for mens qxF libido | how to stop having erectile h1r dysfunction | genuine healthy male sexuality | rx meds cbd cream online | how many viagra can kill L4R you | male enhancement injections uk a1a | erectile dysfunction FVW clinic philippines | 6AU male extra enhancement pills | asian muscle free trial men | does hydroxycut cause erectile hhs dysfunction | most effective cheapest viagra pills | cpm medication online shop | any new treatments for erectile dysfunction z6w | AS2 medicine capsules for sale | erectile J7f dysfunction cream walmart | female libido enhancer DgE drops india | anemia for erectile buO dysfunction | obj viagra and blood pressure | dr oz enlargement eAR pills | online shop semanax reviews | youtube red is byt it worth it | DIW red ant male enhancement | can viagra reverse UwE a vasectomy | weak urine flow and urg erectile dysfunction | R56 male enhancement xanogen side effects | max enhancement breast hsR cream | vibe anxiety boost | erectile dysfunction disorder is characterized by cWg failure of | QXP black mamba 2 male enhancement reviews | cardura ed big sale | free shipping get erection | have 09P sex in bed | max load doctor recommended review | what SJO is the best way to use viagra | how to maintain a k77 longer erection | erectile dysfunction RTV assessment and treatment | N3e is viagra safe to take with high blood pressure | viagra juice doctor recommended | QJW what happens if you overdose on viagra