నవతెలంగాణ కోటగిరి : కొడిచర్ల గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధినిరోధక టీకాలను పశు వైద్యులు డాక్టర్ సురేష్ ఆధర్వంలో పంపిణీ చేశారు ఈ
కార్యక్రమంలో పశువులకు టీకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి శ్రీమతి పుష్పలత,పశు వైద్యులు డా, సురేష్ కుమార్,సిబ్బంది సుధీర్,గోపాల మిత్రులు నగేశ్,రియాజ్,సాయిలు,నాయకులు భీమయ్య, పశుపెంపకందారులు పాల్గొన్నారు