భీతి గొలిపే వాస్తవాలు

          నివేదికను అర్థం చేసుకున్న ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి పెట్టవలసింది ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాట్లపై. ఎందుకంటే పెరుగనున్న ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ వల్ల, అనేక రంగాలలో నిరంతర తొలగింపుల వల్ల స్థిరమైన ఉపాధి లేకుండా అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది. అందుచేత కొత్త స్టార్టప్‌లు,స్వయం ఉపాధి మార్గాలతో పాటు వృత్తి విద్యా విధానాలు అవలంభించడంతో దీన్ని అధిగమించే అవకాశం ఉంది. ఆ దిశగా దృష్టి పెడితే కొంతమేర నివారించవచ్చు.
ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. మనుషులు పెట్టుబడి చదరంగంలో పావులుగా ఉపయోగించబడుతున్న సందర్భంలో అంత ర్జాతీయ నివేదికలు, రిపోర్టులు అత్యంత ప్రాధాన్యతను సంతరించు కుంటున్నాయి. ఎందుకంటే రాజకీయాలు సమాజాన్ని భవిష్యత్తీ కరించడంపై దృష్టి పెట్టడం లేదు. పరిపాల నాధికారం కోసం ప్రాకులాడుతున్న సందర్భంలో, జాతీయ రాజకీయ విధానాలను స్థిరపరచుకునే స్థానిక రాజకీయ సమూహాలు వాస్తవాలను జీర్ణించుకునే స్థితిలో లేవు. అందు చేతనే దాదాపు అనేక దేశాలలో స్థానికంగా వెలువడుతున్న రిపోర్టు లన్నీ వాస్తవాలను ప్రతిబింబించడం లేదు. అలా ఎక్కడైనా బహిర్గతమైతే వాటిని దేశద్రోహం గానో లేదా అంతర్జాతీయ కుట్రలు గానో చిత్రీక రిస్తున్నారు. సదరు సమాచారాన్ని వెలువరించిన వారిని చిత్రవధ చేసే దుస్థితి నెలకొన్నది. అందుచేతనే అంతర్జాతీయ స్థాయిలో అన్వేషించి వివిధ దేశాల, ప్రాంతాల, జాతుల వాస్తవ పరిస్థితులను బహిర్గతం చేసే ప్రయత్నాలు చేస్తున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం గాని, ఆక్సాఫామ్‌ సంస్థ గాని అందరి మన్ననలను పొందుతున్నాయి.
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం తాజాగా వెలువ రించిన నివేదిక ‘గ్లోబల్‌ రిస్క్‌ రిపోర్ట్‌ 2023’ పలు ఆసక్తికర, ఆందోళనకర అంశాలను ప్రపంచం దృష్టికి తెచ్చింది. రానున్న రెండేండ్లలో ప్రపంచాన్ని అత్యంత ఎక్కువగా కుదిపేసేది జీవన వ్యయం (‘కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’) అని, రానున్న దశాబ్ద కాలంలో జీవన ప్రమాణాలను అత్యంత ప్రభావం చేసేది పర్యావరణ మార్పులు అని సోదాహరణలుగా రిపోర్టు పేర్కొన్నది. ఈ అంశాన్ని ఒకసారి నిశితంగా పరిశీలించి భారతదేశ ప్రజల సంపాదనలకు పోల్చి చూసినప్పుడు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ మధ్యకాలంలో కార్ల కంపెనీలకు సంబంధించిన రిపోర్టు ఒకటి వెలువడింది. దాని ప్రకారం చిన్న కార్లు, తక్కువ ధరకు లభించే కార్లకు గిరాకీ బాగా పడిపోయిందని, మధ్యతరగతి పైన అనగా ఎస్‌యువి (స్పోర్ట్స్‌ యుటిలిటి వెహికిల్‌) రేంజ్‌ కార్ల గిరాకీ పెరిగిందని తెలిసింది. ధనవంతులు ధనవంతు లుగా, పేదలు పేదలుగా మారే ప్రక్రియకు ఇది చక్కటి ఉదాహరణ. అనగా బాగా సంపాదిస్తున్న వారి సంపాదనలో విపరీతమైన పెరుగుదల ఉంటే, తక్కువ సంపాది స్తున్న వారి సంపాదనలో తగ్గుదల ఉంది, అని నిరుడు ఆక్సాఫామ్‌ అనే సంస్థ ఇచ్చిన రిపోర్టును ఇది ధ్రువీకరిస్తుంది. నిజానికి ఆర్థిక వ్యవస్థ సమతుల అభివృద్ధి సాధిస్తే చిన్నకారుల గిరాకీ పెరగాలి. తద్వారా పారిశ్రామిక అభివృద్ధి కూడా మరింత పెరుగుతుంది. అలాకాకుండా విలాసవంత మైన వస్తువుల వినియోగం పెరిగితే అది విశాల అభివృద్ధికి సూచిక కాదు. కోవిడ్‌ అనంతరం భారతదేశంలో గ్రామస్థాయిలో ఆహార వస్తువుల వినియోగం పెరిగింది. దీనికి ప్రధాన కారణం వలసలు. పట్టణాల నుండి గ్రామాలకు తిరిగి వెళ్లడంతో అక్కడ ఆహార వస్తువుల వినియోగం పెరిగింది. అందుచేత వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం అభిప్రాయ పడినట్లు రాబోయే రోజుల్లో కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ పెరిగే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది.
ఇక 30ఏండ్ల నుండి అనేక దఫాలుగా అంతర్జాతీయ వేదికలపై వాగ్దానాలు కురిసి నప్పటికీ పెరుగుతున్న కార్బన్‌ ఉద్గారాలను తగ్గించే తక్షణ చర్యలు అభివృద్ధిని చెందిన దేశాలలో ఏమాత్రం కనిపించడం లేదు. అందుచేత విపరీత మైన పర్యావరణ మార్పుతో ప్రధానంగా ప్రభావిత మయ్యేది ఆఫ్రికా, ఆసియా ఖండాల ప్రజలు. ఎందుకంటే వాతావరణ మార్పులు పారిశ్రామిక ఉత్పత్తులపై ప్రభావం చూపడమే కాకుండా ప్రజల ఆహార వినియోగం ప్రకృతి స్వావలంబన, సమైక జీవన విధానంపై కూడా ఎక్కువగా ప్రభావం చూపేవి ఈ ప్రదేశాలలోనే. ముందస్తుగానే మేల్కొనే అలవాటున్న అభివృద్ధి చెందిన దేశాలకు నష్టం అంతగా ఉండదు.
ఉపాధి సంబంధిత అంశాలపై ఆసక్తి గొలిపే రిపోర్టు ఇది. రానున్న ఐదేండ్లలో ప్రపంచంలోని మొత్తం ఉపాధుల్లో 23శాతం మార్పులు చోటు చేసుకుంటాయని డబ్ల్యుఈఎఫ్‌ అభిప్రాయపడింది. అనగా సగటున 23శాతం ఉద్యోగాల్లో ఒడిదుడుకులు, తొలగింపులు, వేతన తగ్గింపులు, ఉపాధి సంబంధిత కాంట్రాక్టుల్లో మార్పులు వంటివి సంభవిస్తాయని తెలిపింది. అయితే ఈ రిపోర్టు వెలువడక ముందే గత ఏడాది ప్రపంచ దిగ్గజ సంస్థలు అనేకమంది ఉద్యోగులను రాత్రికి రాత్రి తొలగించారు. లేదా పీస్‌ రేట్‌ సిస్టం అనే విధానంతో పనులు పూర్తి చేయించుకునేలా అంగీకారాలు కుదుర్చుకోవడం మనం చూశాం. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే రానున్న కాలంలో 6.9కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని, 8.3కోట్ల ఉద్యోగాలు తొలగించబడతాయని రిపోర్టు తెలుపుతోంది. దీన్ని చదివినప్పుడు ఒకింత గందరగోళంగా అనిపిస్తుండవచ్చు. కానీ వాస్తవం ఏమంటే మారుతున్న సాంకేతిక ఇతరత్రా కోణాల దృష్ట్యా ఇప్పుడున్న ఉద్యోగులు చేసే పనికి సరితూగే అవకాశం లేనందువల్ల 8.3కోట్ల మందిని సంస్థలు తొలగించనున్నా యన్నమాట. వారి స్థానంలో 6.9 కోట్ల మందిని నియమించు కోనున్నారు. తొలగించబడనున్న ఈ 8.3కోట్ల మంది, కుదిరితే తక్కువ స్థాయి ఉద్యోగాలను ఎంచుకోవడం, లేదా మరోరకంగా కష్టపడటమే దారిగా కనిపిస్తున్నది. ఇది ఒక ఎత్తైతే రానున్న ఐదేండ్లలో మార్కెట్లోకి ఉపాధి వెతుక్కుంటూ వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ కేవలం 6.9కోట్ల మందికి మాత్రమే ఉపాధి లభించే అవకాశం ఉందని తెలుస్తుండటం చాలా ఆందోళన కలిగించే అంశం. ఉద్యోగాల సంఖ్య బాగా తగ్గిపోవడానికి ప్రధాన కారణం పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం. దానికి మించిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనే నూతన ఆవిష్కరణ. మన అనుభవం కూడా ఇదే బహిర్గతపరిస్తోంది.
ఒక దశాబ్దం కిందట 10లక్షల పైన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఉంటే ఇప్పుడిది ఆరు లక్షలు ఉన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, డిఫెన్స్‌, రైల్వే ఉద్యోగాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. గత రెండు దశాబ్దాల కిందట విపరీతమైన ఆశావాహంతో ప్రవాహంలా దూసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌ రంగంలో నియామకాలు ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. ఒక్క టిసిఎస్‌ కంపెనీ గత ఏడాది నాలుగు లక్షల ఉద్యోగులను నియమించు కుంటే ఈ ఏడు కేవలం ఎనబై వేల నియామకాలు మాత్రమే చేపట్టింది. ”పెట్టుబడి-లాభదాయకమైన రిటర్ను” అనే కాన్సెప్ట్‌ అంతర్జాతీయంగా పెరిగింది. మానవాభివృద్ధిపై ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం లేదు. ఇటువంటి విధానాల వల్ల, ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాట్లను దేశాల ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అందుకే ఈ రకమైన ఉపాధి లేమి సమస్య అన్ని దేశాలను పట్టిపీడించే అవకాశం ఉందని రిపోర్టు అభిప్రాయపడింది. కోవిడ్‌ మహమ్మారి మిగిల్చిన అభద్రత, అంతం లేకుండా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ ఆహార, చమురు ధరలను స్థిమితం లేకుండా చేస్తున్నాయి. దాని ప్రభావం వల్ల అనేక దేశాలు రక్షణాత్మక చర్యలకు పాల్పడుతున్నాయని, ఇలాంటి రక్షణాత్మక చర్యల వలన సామాన్య ప్రజల జీవనస్థితి సన్నగిల్లి, ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతాయని రిపోర్టు సోదాహరణంగా వివరిం చింది. రక్షణాత్మక చర్యలతో పాటు తమ ఆధిప త్యాన్ని నిలబెట్టుకుంటూ ఇతరుల ఎదుగు దలను అడ్డుకునే ప్రయత్నాలు ప్రపంచ దేశాల్లో రానున్న రోజుల్లో మరింత ముమ్మరం అవుతాయని ఈ రిపోర్టు తెలిపింది. వీటిని గమనిస్తే ప్రస్తుతం అభి వృద్ధి చెందిన అమెరికా, చైనా, జపాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ వంటి అనేక దేశాల వ్యవహారాలు మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నవి.
ఈ నివేదికను అర్థం చేసుకున్న ప్రభుత్వాలు ప్రధానంగా దృష్టి పెట్టవలసింది ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాట్లపై. ఎందుకంటే పెరుగనున్న ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ వల్ల, అనేక రంగాలలో నిరంతర తొలగింపుల వల్ల స్థిరమైన ఉపాధి లేకుండా అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది. అందుచేత కొత్త స్టార్టప్‌లు, స్వయం ఉపాధి మార్గాలతో పాటు వృత్తి విద్యా విధానాలు అవలంభించడంతో దీన్ని అధిగమించే అవకాశం ఉంది. ఆ దిశగా దృష్టి పెడితే కొంతమేర నివారించవచ్చు.

– జి. తిరుపతయ్య
సెల్‌: 9951300016

Spread the love
Latest updates news (2024-05-20 16:02):

what helps boost testosterone Ver | viagra for stroke jhe victims | fast genuine erection | genuine does endovex work | acid iQe reflux erectile dysfunction | original vimax male enhancement pills wEU | addyi free trial viagra | ladies anxiety ladies sex | is viagra a controlled substance G93 in canada | rx for sale male enhancement | walmart medications official | 9Ji does express scripts cover viagra | most effective increase your cum | max enhancement breast hsR cream | viagra effetti most effective | pelvic massage for erectile r9i dysfunction | healthy and safe HRO pills for male enhancement | F3u take viagra twice a day | losartan and ed low price | do i QCn need a prescription for viagra in uk | jelqing flaccid free trial | 8de viagra and colon cancer | does viagra help h2i peripheral neuropathy | tongkat cbd cream ali | son for sale viagra | que pasa si una 0TO mujer toma una pastilla de viagra | viagra connect 50mg Idc review | erectile rKe dysfunction exercises in hindi | penis low price girth enlargement | genuine omegranate erection | human growth tQ0 hormone for women | black panther male enhancement tBO 28213 | after free shipping cum | wgb be diagnosed with erectile dysfunction | can i take my husbands jin viagra | best medicine BTl for sex power | how can you increase Fa3 your testosterone levels | horny goat gj1 weed male enhancement | viagra for W3J sale no prescription | female sex kfl stimulant drugs | sex substitutes official | technique to delay ejaculation j7s | best cbd cream ejaculation | anxiety rhino advance pill | eliquis and erectile yDL dysfunction | ueraria mirifica for HvP male sexual enhancement | libido low price red reviews | do birth control pills make you ctu horney | cheap impotence cbd vape pills | testosterone booster gnc official