Gaza: గాజాలో మృతదేహాలను ఐస్ క్రీం బండ్లలో పెడుతున్న వైనం…

gazaనవతెలంగాణ – ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో గాజాలోని సాధారణ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. ఆహారం, నీళ్ల సప్లై ఆపేయడంతో తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకడం గగనంగా మారింది. ఇదిలా ఉండగా.. బాంబు దాడుల్లో చనిపోయిన వారితో శ్మశానాలు నిండిపోయాయి. గాయాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో చాలామంది కన్నుమూస్తున్నారు. మందుల కొరత వల్ల ఈ పరిస్థితి నెలకొందని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆసుపత్రుల్లోని మార్చురీ రూంలు కూడా శవాలతో నిండిపోయాయి. అటు శ్మశానాలు ఫుల్.. ఇటేమో మార్చురీలలో ఖాళీ లేదు.. ఈ పరిస్థితుల్లో డెడ్ బాడీలను ఐస్ క్రీం బండ్లలో స్టోర్ చేస్తున్నట్లు వైద్యులు వివరించారు. ఆసుపత్రి బయట పార్క్ చేసిన ఓ ఐస్ క్రీం వ్యాన్ లో పలు మృతదేహాలను ఉంచినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పాలస్తీనా జర్నలిస్టు ఒకరు ఆ వ్యాన్ ముందు నిలుచుని రిపోర్ట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐస్ క్రీం బండి కావడంతో ప్రచారం కోసం ఆ వ్యాన్ పై సదరు కంపెనీ ఐస్ క్రీంలు, వాటిని తింటూ ఎంజాయ్ చేస్తున్న చిన్నారి ఫొటోలు ఉండగా.. బండి లోపలున్న ఫ్రీజర్ లో పదుల సంఖ్యలో మృతదేహాలు ఉన్నాయని ఆ జర్నలిస్ట్ వెల్లడించారు.

Spread the love
Latest updates news (2024-07-04 10:23):

healthychew big sale | ermanent penis growth a2J pills | 7MN how old is viagra | penis online sale enlargement movie | labido online sale tablets | how much viagra can you jHD take per day | herbal Opc massage oil penis for enlargement | what will happen if a women took Szc a male enhancement | arcalion for erectile dysfunction JVd | 50O best diet pill at walmart | extension male enhancement formula sBu 2 review | best txj time to take viagra connect | 3lr male enhancement pills hazard | how X4I to increase desire in a woman | plank exercise IO6 erectile dysfunction | sex free trial performance supplements | best nXi oil based sex lubricants | finasteride and viagra online sale | free shipping natural libido enhancer | viagra duration doctor recommended | is it possible to 18W increase penis length | vfJ alpha male xl before and after | for sale tadalafil dosing | rhyno doctor recommended age | 6vI what is female viagra | natural remedies to enhance RcF female libido | when do mens penises stop growing qkX | male muscle most effective enhancement | lantains most effective male enhancement | no tengo mLy ereccion ni con viagra | vJ0 gnc mens sexual health | how to make man last qN6 longer | how much hg6 does a penis weight | how to FJ9 make a mans penus bigger | female libido 8dC enhancement supplement | viagra big sale femenina cvs | enhancment drugs free trial | do Pm0 cialis and viagra work the same | my anxiety home sex | vigrax male enhancement potency pills sex stamina IKw longer erection beat impotence | reviews of male enhancement pill rlx WFO | taking ar9 cialis and viagra on the same day | is TgQ viagra good for memory loss | cbd oil cock booster | viagra online shopping for sale | official he took viagra | how to get a smaller penis 46f | gtj herbs that calm sex drive male | supplement to qV9 last longer in bed | You can export only J2o first 30000 rows available for your subscription