టీమిండియాకు గుడ్ న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్: డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ.. వరల్డ్ కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన శుభ్‌మన్ గిల్.. ప్లేట్‌లెట్లు పడిపోవడంతో.. చెన్నైలోని హాస్పిటల్‌లో చేరిన సంగతి తెలిసిందే. భారత జట్టు ఆసీస్‌తో వన్డే అనంతరం అప్ఘాన్‌తో మ్యాచ్‌ కోసం ఢిల్లీ బయల్దేరి వెళ్లగా.. గిల్ మాత్రం చెన్నైలోనే ఉండిపోయాడు. ఆరోగ్యం కాస్త మెరుగు పడటంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన గిల్.. హోటల్ రూమ్‌లోనే చికిత్స పొందాడు. గిల్ ఆరోగ్యం కాస్త మెరుగవడంతో.. నేడు (బుధవారం) అహ్మదాబాద్ బయల్దేరి వెళ్లనున్నాడు. గిల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో అతడు అహ్మదాబాద్‌లోనే బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో చికిత్స పొందుతూ విశ్రాంతి తీసుకోనున్నాడని తెలుస్తోంది. శుభ్‌మన్ గిల్ వేగంగా కోలుకుంటున్నాని.. త్వరలోనే జట్టుకు అందుబాటులోకి సమాచారం. భారత జట్టు ప్రస్తుతం అప్ఘానిస్థాన్‌తో మ్యాచ్ కోసం ఢిల్లీలో ఉండగా.. గిల్ నేరుగా అహ్మదాబాద్ వెళ్తుండటాన్ని బట్టి.. పాకిస్థాన్‌తో మ్యాచ్ నాటికి అతడు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని భావించొచ్చు.  డెంగ్యూ జ్వరం కారణంగా గిల్ ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కంటే తక్కువకు పడిపోయింది. దీంతో హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. కానీ ఒక్క రోజులోనే అతడు కోలుకోవడం.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జై హోటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. గిల్ హాస్పిటల్‌లో చేరిన విషయాన్ని అక్టోబర్ 10న భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ధ్రువీకరించారు. ‘గిల్ వేగంగా కోలుకుంటున్నాడు. ముందస్తు జాగ్రత్తగానే అతణ్ని హాస్పిటల్‌లో చేర్పించారు. తర్వాత అతడు తిరిగి హోటల్‌కు వచ్చేశాడు. అతడు మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. గిల్ త్వరలోనే కోలుకుంటాడని ఆశిస్తున్నాం. అతడు బాగానే ఉన్నాడు’ అని రాథోడ్ తెలిపారు. త్వరలోనే అతడు ఆడతాడనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గిల్ వేగంగా కోలుకుంటుండటం.. అహ్మదాబాద్ బయల్దేరి వెళ్తుండటం భారత్‌కు గుడ్ న్యూస్ అని చెప్పొచు. కానీ జ్వరం నుంచి కోలుకున్నప్పటికీ.. మ్యాచ్‌కు సన్నద్ధం కావడం గిల్‌కు కష్టంతో కూడుకున్న పనే. ఎందుకంటే డెంగ్యూ జ్వరం బారిన పడిన వారు బాగా నీరసించిపోతారు. ఇప్పటికైతే గిల్ 70-80 శాతం కోలుకున్నాడని తెలుస్తోంది. అతడు పూర్తిగా కోలుకొని, మ్యాచ్‌కు ఎప్పటిలోగా సన్నద్ధం అవుతాడనేది అప్పుడే చెప్పలేమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఒకవేళ గిల్ పాకిస్థాన్‌పైనా ఆడలేకపోతే.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించే అవకాశం ఉంది.

Spread the love
Latest updates news (2024-07-07 09:40):

cbd anti anxiety gummies gQz | online shop recoverfx cbd gummies | green rO5 roads cbd gummies 400 mg | idA koi cbd gummies dosage | rogan cbd gummies cbd vape | just Bhf cbd gummies gluten free | YFs martha stewart cbd gummy heart | sensei online sale cbd gummies | doctor recommended etsy cbd gummies | does cbd gummies really WnF help you quit smoking | can i bring cbd gummies on my 2OF flight | Ohy cbd gummies and fatty liver | where to uqE get cbd gummies near me | native relax cbd gummies y93 | cbd gummies espana official | sera chews bLI cbd gummies | medici quest cbd gummies bears vvq | cbd gummies for diabetes shark tank 6lP | cbd gummies udO for pain reddit | best cbd gummies colorado EDC springs | lifestream cbd gummies 0iX reviews | the best cbd gummies oqw for sleep | cbd gummy bears banned prd in texas | buy 7cb summer valley cbd gummies | cbd BtA gummies colorado springs | what do cbd gummies do for a person kgS | how much cbd 0Px in one gummy | SFn green union cbd gummies | just cbd gummies sour bears 6ez review | did shark tank invest hEA in eagle hemp cbd gummies | baypark cbd vape cbd gummies | cbd gummies CTE review australia | what are sru the best tasting cbd gummies | 90mg cbd gummies cbd cream | cbd gummies do they help with UxX sleep | b cbd most effective gummies | benefits 250mg cbd DcM gummies | tranquil 2IJ earth cbd gummies | noble hemp cbd djL gummies review | are OCF cbd gummies safe for children | how long before tmO bed should i take cbd gummy | cbd ysk gummies cure diabetes | sun valley cbd Wi5 gummies | are cbd bp5 thc gummies safe | free shipping cbd gummy munchies | how 7ep many miligrans of cbd in a gummy | the inventory OuG cbd gummies | cbd gummies cbd cream absecon | cbd gummies CYE for sleep walgreens near me | highly edible cbd gummies review 7PL