అమెజాన్ అక్టోబర్ 10 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్

నవతెలంగాణ- హైదరాబాద్: అమెజాన్ మెగా ఫెస్టివల్ సేల్స్ నిర్వహిస్తుంటాయి. ఫ్లిప్ కార్ట్ అయితే బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో భారీ ఆఫర్లు, తగ్గింపులతో విక్రయాలు నిర్వహిస్తుంటాయి. ఏడాది మొత్తం వ్యాపారంలో 30 శాతం వరకు ఈ సేల్ లోనే నమోదవుతుంటుంది. కనుక ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఈ సేల్స్ ను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటాయి. ఎప్పుడూ చూడని ఆఫర్లు వస్తాయి కనుక వినియోగదారులు కూడా ఈ సమయంలోనే ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అక్టోబర్ 8న మొదలై, అక్టోబర్ 15తో ముగుస్తాయి. ఫ్లిప్ కార్ట్ లో కొనుగోళ్లపై డిస్కౌంట్ కు తోడు, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులకు అదనపు డిస్కౌంట్ లభించనుంది. స్మార్ట్ ఫోన్ల నుంచి ఇతర ఎలక్ట్రానిక్, గృహోపకరణాలు, ఫర్నిచర్, కిచెన్ తదితర ఉత్పత్తులపై 40-60 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. బిగ్ బిలియన్ డేస్ సేల్ కొన్ని రోజుల ముందు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించనున్నట్టు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అక్టోబర్ 1-3వ తేదీల మధ్య యూజర్లు తాము కొనుగోలు చేయాలనుకున్న దాన్ని డిస్కౌంట్ ధరకు లాక్ చేసుకోవచ్చు. సేల్ లో అదే ధరకు కొనుగోలు చేసుకోవచ్చు.

అమెజాన్ అక్టోబర్ 10 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించగా..  ఇప్పుడు కమింగ్ సూన్ అనే బోర్డు కనిపిస్తోంది. అంటే అమెజాన్ కూడా అక్టోబర్ 8 నుంచే సేల్ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెజాన్ అయితే ఉత్పత్తుల వారీగా డిస్కౌంట్ ఆఫర్లకు తోడు, ఎస్ బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనపు డిస్కౌంట్ ఇవ్వనుంది.

Spread the love
Latest updates news (2024-07-02 12:52):

omega blood sugar cbd oil | 4qD does liquorice raise blood sugar | hills prescription diet w d making blood sugar go up 5ON | blood sugar large cat XVk breeding study | will high blood sugar E9R cause dry mouth | normal Mbq blood sugar rano | 92 blood RqH sugar with diabetes | fasting blood sugar test OQw levels | free JIX chart for blood sugar | dr oz gummies for blood sugar reviews Qwu and complaints | how to reduce blood sugar to ggl avoid diabetes | ketones but normal blood sugar zjf | can some narcotics make your blood sugar kqC high | how can i reduce my blood sugar without medication xmN | metformin balance IuK blood sugar | normal blood sugar R6f by age and gender | montmorency tart cherry juice on blood sugar contro MxN | Aju keto elevated blood sugar | fasting blood sugar level qrv 134 mg | uti and high blood sugar Kyo | low carb beer and w3c blood sugar | Bre is 275 blood sugar dangerous | range for ePV blood sugar level | BaA blood sugar level 385 after meal | low level of blood sugar 3mc symptoms | does topamax affect Xjz blood sugar | how do 2uF meds raise blood sugar | price testing blood sugar at fry 5oe | is wPg a 90 blood sugar level normal | can sleep affect blood vYP sugar | gluten effect kK1 on blood sugar | low 5wU blood sugar below 40 | 105 fasting fvw blood sugar in pregnancy | 11 drinks Q5t that lower blood sugar | calcium hypochlorite lower blood sugar yqV | 153 0Uj blood sugar non fasting | how d2I does alcohol lower blood sugar levels | how do you know when GNq your blood sugar drops | bsl can you slur if blood sugar is low | can ulcerative colitis cause low blood sugar Xx7 | does vinegar help reduce blood sugar rSF | why is blood sugar hpK not going down | can 7lu giving blood reduce blood sugar | how to tell 8E2 if have low blood sugar | jOP can okra water lower blood sugar | healthy IYy waking blood sugar | 170 mg dl blood HHG sugar after breakfast | fruits TRr that help reduce blood sugar | give someone with low blood nVi sugar sugsr | mQ4 high blood sugar level without diabetes