కాంగ్రెస్ కు పెరుగుతున్న ప్రజాదరణ

– కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి
– టాకురాజుగూడలో భారీ చేరికలు

నవతెలంగాణ-ఆమనగల్
కల్వకుర్తి నియోజకవర్గంలో రోజు రోజుకు కాంగ్రెస్ కు పెరుగుతున్న ప్రజాదరణతో పార్టీ నాయకులు రెట్టింపు ఉత్సాహంతో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆదివారం ఉదయం కడ్తాల్ మండలంలోని టాకురాజుగూడ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ మండల అధ్యక్షులు సబావత్ బిచ్యా నాయక్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీక్యా నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్ తదితరుల సమక్షంలో పార్టీలో చేరారు. ఈసందర్భంగా కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలకు మంచి స్పందన లభించిందని అందులో భాగంగానే నియోజకవర్గంలో ఉన్న ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు. తనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించిన నాటి నుంచి నిత్యం చేరికల పరంపర కొనసాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఈకార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు హన్మా నాయక్, యాదగిరి రెడ్డి, జహంగీర్ అలి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-06-30 10:21):

em4 hemp bombs cbd gummy bears | tp4 magnesium and cbd gummies | cbd hybrid official gummies | cbd gummies SYx for relief | cbd 10mg gummies big sale | martha stewart cbd gummies in canada snd | cbd sleep gummies with melatonin side effects 4LB | cbd gummies cbd vape dropshipping | social cbd gummies broad spectrum uqu red raspberry | miyan bialick oros cbd gummies jOF | do cbd Srg gummies make you hungry | pure cbd gummies dr oz 2Jd reviews | cbd gummy most effective test | cbd low price copd gummies | tsa for sale cbd gummy | cbd gummies safe for work YAy | medigreen w0M cbd gummies shark tank | free shipping virality cbd gummies | cbd cbd vape gummies guide | l6S from texas how to get cbd gummies | rDk boulder highland cbd gummies | can cbd gummies qxg help with neuropathy | selecting IET the cbd gummies that are right for you | doctor recommended nama cbd gummies | age to buy cbd zXx gummies | can cbd gummies cause anxiety attacks 0nQ | cbd gummies book WJv for pain | medi m2Q greens cbd gummies | review royal MMQ blend cbd gummies | does cbd gummies help with 9Pm adhd | just cbd s05 gummies night | naturally treat osR headaches with legal cbd gummies | eagle hemp cbd gummies on shark RgI tank | genuine purevera cbd gummies | best cbd gummies 0u5 2019 consumer report | greg gutfeld 0YJ cbd gummies | gummy GAA cbd orange tincture review | what are the iUB best brands of cbd gummies | hemp bombs cbd gummies show up on drug Ncf test | cbd gummies RmO in oregon | iBF cbd gummies dosage for sleep | cbd free trial gummies faq | free trial cbd gummies dizziness | diy cbd oil gummies fEa | best broad spectrum ggE cbd gummies 2021 | FPi sunmed cbd gummy reviews | wyld cbd gummies 62J review | cbd gummies for sleep and 57Y anxiety near me | cbd gummies for aVK pain omaha | safest brands of cbd y6M gummies