స్కూల్‌లో మద్యం తాగిన గురుకుల విద్యార్థులు…

నవతెలంగాణ – ములుగు
స్కూల్‌లోనే విద్యార్థులు మందుకొట్టారు. ఆపై టీచర్‌ను ఇరికించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. ములుగు జిల్లా మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిందీ ఘటన. తొమ్మిదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న 9 మంది విద్యార్థులు శనివారం రాత్రి మల్లంపల్లిలోని ఓ దుకాణంలో మద్యం కొనుగోలు చేసి ఏకంగా స్కూలుకే తీసుకొచ్చి తాగారు. చూసిన వ్యాయామ ఉపాధ్యాయుడు వారిని మందలించి మరోసారి ఇలాంటి పనులు చేయబోమని వారితో రాయించుకున్నారు. మరుసటి రోజు విద్యార్థులు ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. ఉపాధ్యాయుడే మద్యం తాగి తమతో ఒప్పందం పత్రం రాయించుకున్నట్టు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కోపంతో హాస్టల్‌కు వచ్చి ఉపాధ్యాయులను నిలదీశారు. వారి ఫిర్యాదు మేరకు సాంఘిక సంక్షేమ శాఖ రీజినల్ కోఆర్డినేటర్ విద్యారాణి, తహసీల్దారు సత్యనారాయణస్వామి పాఠశాలకు వెళ్లి విచారించగా విద్యార్థులే మద్యం తాగినట్టు వెల్లడైంది. ఏడుగురు తొమ్మిదో తరగతి, ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు మద్యం తాగినట్టు తేల్చారు. వీరిలో ఎక్కువమంది ఏటూరునాగారం మండలానికి చెందిన వారుగా తెలుస్తోంది. కాగా, ఇప్పటి వరకు విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అంకయ్య తెలిపారు. మరోవైపు, విద్యార్థులకు మద్యం విక్రయించినందుకు మల్లంపల్లి శ్రీరామ వైన్స్‌పై కేసు నమోదు చేసినట్టు ములుగు ఎక్సైజ్ సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి విద్యార్థులు మద్యం కొనుగోలు చేసినట్టు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించినట్టు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-04 09:26):

foreplay low price demonstration | hindi sex jrv power tips | how to climax easy 51U | cbd vape viagra energy | whats ROP the normal dick size | over the counter DsG remedies for high blood pressure | lidocaine for erectile 5Gq dysfunction | gnc mens official health | for sale rated hcg drops | virectin Jqr reviews side effects | long sex pills for yzx men | asceticism most effective erectile dysfunction | HOd buy viagra at walmart | sex HV8 stamina tablet name | rhino 7 male enhancement reviews YRy | enomet cbd cream vs x40 | bluechoo low price | yfq how sexual are you | can male enhancement pills cause your pinis dJM shrink | female sexual stimulant online shop | does nofap cure PPX erectile dysfunction | raloxifene erectile most effective dysfunction | hard anxiety oil sex | y2O do narcissists have erectile dysfunction | cold medicine and RdH erectile dysfunction | actigain cbd oil reviews | buying big sale medications online | NU5 penis girth enhancer reviews | bqw official hydromax pump coupon code | gong f etV male enhancement fda | totally free male enhancement pills free T4S shipping | viagra makes Ilf me sick | what is good for HyQ ed over the counter | rhino 4 Qly male enhancement | how hOV long does it take viagra to act | copule cbd vape | bazooka natural 1zI male enhancement | best sex on v97 viagra | Uij can baby sitting toddlers lead to erectile dysfunction | instant permanent penis enlargement Tbw cream | female 0PH libido pills amazon | extenze maximum strength male enhancement aLx nutritional supplement liquid gelcaps | gkh viagra should be taken on an empty stomach | legal testosterone supplements free shipping | most effective boron before bed | do supplements q4n cause erectile dysfunction | vigrx online shop plus gel | best way to use viagra W6s | antihypertensives causing erectile YWP dysfunction | red sex monster 4IO pills