77 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

– రేగూరి రవీందర్ రెడ్డి సర్పంచ్ మచ్చపూర్
నవ తెలంగాణ-గోవిందరావుపేట
మచ్చాపూర్ గ్రామ ప్రజలకు మండల ప్రజలకు 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం మచ్చాపూర్ సర్పంచ్ రేగురి రవీందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జెండా ఆవిష్కరణ అనంతరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన సమరయోధుల ను స్మరించారు. వారికి జై జై నినాదాలు పలికారు. వందేమాతరం అంటూ స్వతంత్ర పోరాటాన్ని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిదులు,టీచర్,వార్డ్ నెంబర్ లు, మీడియా కోఆర్డినేటర్లు,స్కూల్ పిల్లలు, మహిళా సంఘాలు, మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love