అప్పు తీర్చలేదని కోరిక తీర్చామన్నాడు..తర్వాత న్యూడ్‌ వీడియోలు తీసి

నవతెలంగాణ-హైదరాబాద్ : అప్పు తీర్చలేదని యువతితో శృంగారంలో పాల్గొన్న యువకుడు..ఆ తర్వాత న్యూడ్‌ వీడియోలు తీసి ఆ యువతిని బెదిరించాడు. హైదరాబాద్ నడిబొడ్డున కాల్ మనీ తరహా ఘటన మరోటి చోటు చేసుకుంది. అప్పు తీర్చే పరిస్థితి లేకపోవడంతో తో తన కోరిక తీర్చాలని బాధితురాలి పై యువకుడు ఒత్తిడికి దిగాడు. గత్యంతరం లేక యువకుడి తో శృంగారంలో పాల్గొనేందుకు అంగీకారం తెలిపింది యువతి. ఈ తరుణంలోనే.. యువతికి తెలీకుండా రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు ఆ నిందితుడు. ఆ మరుసటి రోజు తన స్నేహితులకు వీడియోలు చూపించాడు నిందితుడు. తనతో కూడా గడపాలని యువతికి వీడియో పంపారు నిందితుడు స్నేహితులు. లేదంటే వీడియోలు వైరల్ చేస్తామని బాధితురాలికి బెదిరింపులకు దిగారు. యువతి అంగీకరించకపోవడంతో వీడియోలు వైరల్ చేశారు నిందితులు. దీంతో మానసిక క్షోభ భరించలేక షి టీమ్స్ ను ఆశ్రయించింది బాధితురాలు. ఇక షి టీమ్స్ నుండి వివరాలు తీసుకున్న నారాయణగూడ పోలీసులు… పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:08):

natures stimulate cbd 7TS gummies | cbd cbd vape gummies cheap | cbd gummy bears fMm for sleep | cbd gummies for w3Q female arousal | cbd gummies ama cbd cream | how long does c1s cbd gummies last | shark tank TNc cbd quit smoking gummies | buy cbd gummies suffolk county ny qKL | QaG pure science lab cbd gummies | pulse cbd full spectrum gummies eQX | best pEy gas station cbd gummies | free trial cbd calming gummies | does gnc sell cbd 4ur oil gummies | froot cbd gummies doctor recommended | hemp bombs cbd gummies 70 2Aa count | how much cbd gummies 1FS should i take | 8Ov vegan cbd gummy sample | X9W cbd gummies yahoo answers | online shop cbd gummies katie | upstate elevator supply co dn2 cbd gummies | cbd gummies for FPC acne | carbs in cbd gummies 3KG | cbd hempdropz free trial gummies | does s1O super cbd gummies work | are cbd lNO gummies keto friendly | hazel hills cbd 5VJ gummies ingredients | shark tank cbd orE gummies quit smoking reviews | 500 mg cbd 8Vn gummy effects | cbd gummies for wAV child adhd | are cbd gummies 4Dw addictive | 9Ys where to buy well being cbd gummies | 19F where can i buy green lobster cbd gummies | donde qtQ puedo comprar cbd gummies | nature only cbd gummies io4 | is ree drummond selling YDt cbd gummies | just cbd brand gummies Nph review | N1W megyn kelly dr oz cbd gummies | natures qiB only cbd gummies for tinnitus | greenergize cbd gummies online sale | zOy edible cbd dosage chart for gummies | myprotein cbd genuine gummies | sun state hemp cbd gummy bears lp7 500mg | mike weir cbd gummies T5l canada | cbd vape cbd cbn gummies | doctor recommended captain cbd gummies | green roads relax cbd gummies nMV | well being cbd gummies to quit HOY smoking | what mg c0e cbd gummies | medjoy official cbd gummies | koi cbd T3v gummies delta 9