చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణను మరోసారి వాయిదా

నవతెలంగాణ- అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తదుపరి విచారణను వాయిదా వేసింది. చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదలను వినిపించారు. విచారణ సందర్భంగా ఇరువైపుల న్యాయవాదులు తమ వాదనలను గట్టిగా వినిపించారు. వాదనలను త్వరగా ముగించాలని ఇరువైపు న్యాయవాదులను ధర్మాసనం కోరింది. అయితే ఇరువైపు న్యాయవాదులు తమ వాదనలకు మరో గంట సమయం కావాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ క్రమంలో ఇతర కేసులను కూడా విచారించాల్సి ఉందని న్యాయవాదులకు సుప్రీం తెలిపింది. భోజన విరామం తర్వాత ముకుల్ రోహత్గి వాదనలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది. పిటిషన్ పై వాదనలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది.

Spread the love
Latest updates news (2024-05-10 15:22):

oops for sale penis | erectile 9I3 dysfunction clinic cape town | tube yDE works blue tube enhancer | does cycling help D9S erectile dysfunction | viagra extreme online sale perfume | viagra para cbd cream hombre | low price yohimbe male enhancement | best mens male enhancement OEO pills | nitric oxide benefits SYV for men | does 5lq having high blood pressure affect erectile dysfunction | medication to gll help erectile dysfunction | erection pills side PEo effects | condom related erectile dysfunction GcV | que pasa si tomo 2 pastillas sKr de viagra juntas | little red pill for YFq ed | the gas station wVt pill | does aortic valve replacement cause erectile kmM dysfunction | costco j6n viagra 100mg price | best supplement for ed UrK | machine for erectile dysfunction Hpo | does atorvastatin cause erectile dysfunction 3b0 | how 40R much testosterone do you lose after ejaculation | does roman take insurance Geg | 30 year old erectile B0O dysfunction | pics of guy with raging hardon iTd after male enhancement pills | natural testosterone Ev5 enhancement pills australia | TqV folic acid benefits erectile dysfunction | nck strong blood pressure medications | can you drink 3Qw viagra | performance xl male enhancement GQN pills | can NKP prep cause erectile dysfunction | official mens enlargement formula | what to whisper P0O in his ear | lRz erectile dysfunction after turp operation | titan sex online sale pills | how to make your aVT cock longer | viagra for sale pill otc | what XHw the best erectile defnuctional pills | best supplements to fight Uo6 erectile dysfunction | natural big sale female | can vitamin d deficiency cause 2wJ erectile dysfunction | anuncio de viagra genuine | try not to Dms orgasm | vigrx plus discounts big sale | penis circumfrence online sale | most effective libido enhancement women | tamsulosin side effects 2CQ erectile dysfunction | male enhancement YPR products australia | does buspar help with ed lkg | pzD smx male enhancement pills reviews