మంచిర్యాల జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

నవతెలంగాణ-హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్ర మీదుగా మంచిర్యాల జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని శ్రీరాంపూర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రాపరి గ్రామానికి చెందిన డ్రైవర్‌ జగబంధు క్రిసాని(22), చిత్రాసేన్‌ క్రిసాని(23) ట్రాక్టర్‌లో ఈ నెల 23న గంజాయిని తీసుకొస్తున్నారు. శ్రీరాంపూర్‌లో జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ టైర్‌ పంక్చర్‌ అయ్యింది. దీంతో నిందితులు ట్రాక్టర్‌ను వదిలి పారిపోయారు. పెట్రోలింగ్‌ పోలీసులు ట్రాక్టర్‌ను శ్రీరాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆతర్వాత ట్రాక్టర్‌ లో తనిఖీ చేయగా, సిమెంట్‌ ఇటుకల కింద 93 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. 465 కిలోల గంజాయిగా గుర్తించి, దీని విలువ సుమారు రూ.93 లక్షల వరకు ఉంటుందని నిర్ధారించారు. ట్రాక్టర్‌లో దొరికిన పత్రాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వెంటనే ఒడిశాకు వెళ్లిన ఒక బృందం ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ట్రాక్టర్‌ యజమాని చిత్రసేన్‌ క్రిసాని, అతడి సోదరుడు జగబంధును అరెస్ట్‌ చేశారు. ఈశ్వర్‌, గురు క్రిసాని కోసం గాలిస్తున్నారు. గంజాయి, ట్రాక్టర్‌, 2 సెల్‌ ఫోన్లు, నిందితుల అరెస్ట్‌ను రామగుండం సీపీ రెమా రాజేశ్వరి చూపించారు. డీసీపీ సుధీర్‌ రామ్‌నాధ్‌ కేకేన్‌, జైపూర్‌ ఏసీపీ మోహన్‌ ఉన్నారు.

Spread the love
Latest updates news (2024-05-11 01:55):

456 online sale blood sugar | does high Ep9 blood sugar mean u have diabetes | does apple cider vinegar control 34k blood sugar | high blood V0D sugar affecting haglund deformity | 146 blood HuA sugar reading | coffee on an empty o9S stomach blood sugar | what 39s is the normal range of blood sugar in adults | how to cheat 8SR a blood sugar reading | what are the little tEU needles called for blood sugar tester | normal blood 9w1 sugar 3hrs after eating | blood suger le el chart mlP | 1pL insulin resistance with low blood sugar | fasting AEH blood sugar level 136 means | fasting blood sugar means 8ve in hindi | blood sugar gets low after eating Y3T | cant get bzW errections when my blood sugar is high | how can i UXL check my blood suger | spike in blood RIs sugar effects | what should blood sugar be when i first ij5 get up | why does veB fat raise blood sugar | what Uee hormone is produced when the blood sugar is raised | 70mg dl blood 8hH sugar | does potassium cause low kyi blood sugar | does cushings ONb increase blood sugar | are adults and cYH toddler blood suger measure the same thing | qLB how often should i check my blood sugar hypoglycemia | low blood sugar gjF after weight loss | 116 blood sugar to a1c 0GJ | quick to anger 8fr low blood sugar | low bp means low zF3 blood sugar | 8lH what average blood sugar equals a1c | can low blood sugar fJy nac cause dizziness | can lamotrigine cause 0gF high blood sugar | can gum increase qtb blood sugar | will baked potato chips raise blood sugar vAS | list normal blood 4DE sugar levels for non diabetics | 4s0 does guava leaves reduce blood sugar | is blood sugar 356 EnO after meal high | what can you Ygj eat to lower your blood sugar | bvL what effects does low blood sugar have on the body | blood FIB pressure sugar watch | track fW5 blood sugar levels online | why is my blood sugar going down aAc after eating | things to do to help lower blood wOM sugar | standard process Xyo blood sugar control | RV5 impact of elevated blood sugar | 166 NUL blood sugar reading | can stress give you high blood sugar 2rd | rVm normal blood sugar levels 70 110 | normal blood sugar levels adult female VpN