రాష్ట్రంలో ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్ష సూచన..!

నవతెలంగాణ – హైదరాబాద్
రాగల రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా ప్రాంతాల్లో కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే భారీ వర్షాలు, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది.

Spread the love
Latest updates news (2024-07-02 10:43):

what i can buy for control blood sugar wnn | cells that O3y produce hormones to regulate blood sugar | lower nB9 your blood sugar juice | does Gnd alfuzosin raise blood sugar | pnW is 124 blood sugar normal after eating | blood sugar and eyesight u9K | will pfizer vaccine increase blood sugar jqK | amazon supplements for bWn blood sugar | 03D how fast can you recover from high blood sugar | 900 level blood W0n sugar | low blood sugar 6qg feeling dizzy | does kenalog raise blood sugar Qe5 | vitamins for high blood sugar iQp | having low blood sugar problems Hmq | checking Xha blood sugar 3 times a day | does biotin 0Rv raise blood sugar | best foods to eat for g8O low blood sugar | low blood sugar for type s14 2 diabetic | blood sugar level supplies g4E | elevated blood sugar and Nub triglycerides | can poison ivy affect blood rtF sugar levels | how much does 4ru ozempic lower blood sugar in one day | blood Yh0 sugar 205 after eating chart for diabetics | average blood sugar level pq3 pregnant | is a 106 blood sugar before eating good for diabetics 0pi | how does high blood sugar affect mental Hwj health | foods to keep blood sugar uWn levels down | what happens when blood sugar is c7m too high diabetes | blood FAO sugar sex magic video | 107 nzk mg blood sugar | fasting 2aO blood sugar above 100 | how often to check blood sugar Tqw when on metformin | what does a blood sugar of htd 56 mean | blood sugar 2 hours after eating type jKD 2 | target CRv blood sugar levels for elderly | low blood sugar levels 48Q | my diabetic son s blood mAc sugar at 160 | blood sugar 190 in the morning qIj | does blood sugar P9u cause erectile dysfunction | 114 blood sugar fasting Aop | signs of bYH baby low blood sugar | blood sugar after b4k meal normal | wHE what blood sugar level can cause diabetic coma | does ventolin BOe affect blood sugar | drinking AnM water brings down blood sugar | is 125 7Dq good for blood sugar | normal levels of blood sugar in a 7 year nPA old | 198 mg dl blood 0N7 sugar | how quickly can you lower fasting blood GRI sugar | can 9SD allergies make your blood sugar rise