హిమాచల్ లో భారీ వర్షాలు.. 30 మంది మృతి

himachal-pradesh-floodనవతెలంగాణ – హైదరాబాద్  
ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వానల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్ర రాజధాని సిమ్లాలో అత్యధికంగా 11 మంది మరణించారు. మృతి చెందిన 30 మందిలో ఇప్పటి వరకు 29 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు భారీ వర్షం కారణంగా సంభవించిన వరదలకు సుమారు రూ.3,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో చందర్తాల్, పాగల్ నల్లా, లాహౌల్, స్పితి సహా పలు ప్రాంతాల్లో సుమారు 500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. ఇక ఉనా జిల్లాలోని మురికివాడను వరదలు ముంచెత్తాయి. అందులో చిక్కుకుపోయిన 515 మంది కార్మికులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సురక్షితంగా రక్షించారు. మరోవైపు రాష్ట్రంలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖ్ ప్రజలకు సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వరదల కారణంగా చిక్కుకుపోయిన పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని.. ప్రతి జిల్లాలోనూ మంత్రులు ఉంటూ అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సమాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదాలు వంటి కారణాల వల్ల 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా ప్రాణనష్టం అంత ఎక్కువగా లేదు. ప్రధాన రహదారులు, లింక్ రోడ్లతో సహా 1,300 రోడ్లు దెబ్బతిన్నాయి. రాబోయే రెండు రోజులు అలర్ట్ గా ఉండాలి’ అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేగి అన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 08:16):

RGd how to use cbd gummies for pain and inflammation | venice cbd gummies free shipping | top rated t5N hemp cbd gummies | cbd gummies time to take sWl effect | us cbd cream cbd gummies | cbd gummies near official | eagle Sat hemp cbd gummies side effects | can i buy cbd gummies at walgreens aPY | best way to take cbd gummies U6F for sleep | 9cs cbd gummy bears 900 mg | purekana cbd vegan gummies Ces | pollen cbd gummies free trial | pure nr3 cbd gummies xt6 | cbd MC7 gummies 250 mg effects | what cbd gummies r21 were on shark tank | cbd gummies have KTc side effects | phone number for PYa smilz cbd gummies | cbd gummies for Wdo anxiety near me | plus cbd oil gummies FeE for sleep | cbd gummies QaP with indica | when to eat cbd gummies TDc | royal Kd6 blend cbd gummies 750 | are cbd gummies Wr1 illegal in indiana | what qBb percentage of cbd is in gummies | kids ate cbd WET gummies by mistake | cbd gummies for gsI anxiety how long to take effect | 15mg GeQ cbd gummies effects | cbd gummies for insomnia 99c near me | cbd 3000 NtQ mg gummies | smilz cbd gummies stop smoking yVS | mayim GxP bailik cbd gummies | gummies O4o for anxiety with cbd | do you have to be 21 to buy cbd gummies 6kr | vitafusion cbd Wls sleep gummies | keoni cbd s85 gummies mayim bialik | xrP green lobster cbd gummies tinnitus | cbd gummies 676 in nj | 0qK cbd gummies for anxiety paypal purchase | best IuR cbd gummies near me | dr dNh oz cbd gummies website | best cbd FcO brands gummies | just vibe cbd infused HhQ gummie candy | jSk highline wellness cbd night gummies review | xIP terp nation cbd gummies 1000mg | cbd gummies for QYN memory | cbd cbd cream gummie effect | hemptrance cbd gummies get you Jqq high | cbd thc gummies 59y texas | fusions cbd gummy bears 2000 mg C5W | best cbd gummies for arthritis mCJ