తెలంగాణకు భారీ వర్షాలు.. ప్రజలు బయటకు రావొద్దు: తలసాని

నవతెలంగాణ -హైదరాబాద్: తెలంగాణకు 3 రోజులు వర్షాలు వర్షాలు కురుస్తాయని..హైదరాబాద్‌ ప్రజలు బయటకు రావొద్దని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు మంత్రి తలసాని. తెల్లవారు జాము నుండి ఏకధాటిగా వర్షం కురుస్తున్నందున ఎక్కడ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలన్నారు. ప్రజలు అత్యవసర సేవల కోసం GHMC కంట్రోల్ రూమ్ కు పిర్యాదు చేయండని వెల్లడించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కాగా, హైదరాబాద్ మహానగరంలో మరోసారి వర్షం దంచి కొడుతోంది. గత 15 రోజులుగా వర్షం లేని హైదరాబాదులో ఇవాళ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. సోమాజిగూడ, ఖైరతాబాద్ పంజాగుట్ట జూబ్లీహిల్స్ చింతల్ జగద్గిరిగుట్ట శంషాబాద్ రాజేంద్రనగర్ నారాయణగూడ హైటెక్ సిటీ మల్కాజిగిరి ఉప్పల్ తదితర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు విరామం లేకుండా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలుపుతోంది.

Spread the love
Latest updates news (2024-06-15 09:34):

blood PP3 sugar level and blood pressure | blood bNF sugar reading of 146 | how to buy blood sugar monitor zKA | can crystal light 1tR raise blood sugar | blood 01j sugar level very low | 172 blood sugar level Muv | can liver problems 954 cause low blood sugar | blood sugar level metabolism kXg | blood sugar of 86 good YPG or bad | do V2m insulin pumps measure blood sugar | no prick blood sugar 7YK monitors | can coffee raise blood sugar hCm levels | can kiwi increase blood sugar Ed1 | what is an normal blood sugar H2n | blood cbd cream sugar 187 | m9b blood sugar and carbohydrates | how bSL to lower blood sugar for pregnancy | borderline low blood sugar BIY | normal blood sugar Q5P target range | best snack low blood sugar iX8 | does heat affect blood sugar levels YEe | is 90 to low for blood sugar Fu1 | do blood sugar meters go nad rqh | hgW blood sugar falling asleep after eating | what will bring down high blood dCr sugar fast | signs uJu if your blood sugar is high | rit post op blood sugar | blood tfQ sugar harmony benefits | does LEf cinnamon affect low blood sugar | shark tank eYx lower blood sugar | does fructose KwE reduces blood sugar | why blood sugar spikes without eating ynb | 7Nd blood sugar level 82 means | Uw3 does cortizone have any effect on your blood sugar | effect 005 of blood sugar on eyes | normal blood iUd sugar numbers in morning | any pregnant iUd mamas lower fasting blood sugar | can water J0f decrease blood sugar | blood sugar of 85 mg dl would be Gm3 considered | fluctuating blood sugar levels gdn during pregnancy | what does high blood sugar mean in 3p4 pregnancy | jXO sign high blood sugar | what are Gki the symptons of high blood sugar | nYn how to keep your blood sugar below 100 | insulin bgE resistance syndrome blood sugar | bK8 does mint lower blood sugar | 104 blood sugar post meal ELg | what a oLa healthy blood sugar range | blood anxiety sugar 445 | how can i lower kDK my blood sugar level quickly