హిందీ పేపర్ లీక్‌ కేసులో విద్యార్థి​పై డీబార్‌‌ను ఎత్తేసిన హైకోర్టు

నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్‌ను హైకోర్టు ఎత్తివేసింది. ప్రశ్నాపత్రం లీక్‌ అయిన విషయంలో వరంగల్ జిల్లా కమలాపూర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థి హరీశ్‌ను డీఈవో డీబార్ చేశారు. అయితే, అప్పటికే ప్రశ్నాపత్రం సామాజిక మాధ్యమాల్లోకి వచ్చింది. ఈ కేసు అప్పట్లో రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. దాంతో, సదరు విద్యార్థి హైకోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులతో హరీశ్ పదో తరగతి పరీక్షలు రాశాడు. అయితే పరీక్షలు పూర్తి అయి ఫలితాలు వచ్చినా అధికారులు హరీశ్ పదో తరగతి ఫలితాలను హోల్డ్‌లో పెట్టేశారు. ఫలితాలు వెళ్లడించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును హరీశ్ కోరారు. దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం హరీశ్‌పై డీబార్ ఉత్తర్వులు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అతను రాసిన పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది

Spread the love
Latest updates news (2024-07-04 06:46):

cbd gummy NeG for back pain | is cbd K7g gummies fda approved | cbd gummies and 0EV anxiety | InR huuman cbd gummies amazon | well vFn being cbd gummies for tinnitus | holiday for sale cbd gummies | pure cbd gummies pGm shark tank | can cbd gummies cause sleepiness VQ8 | natures boost cbd cOj gummies side effects | pure kama BhU cbd gummies | what are cbd gummies n7w side effects | how long Q4g does cbd gummies take to kick in | most effective rr cbd gummies | cbd 2a6 gummy worms near me | Pwj botanical cbd gummies shark tank | FdY cbd delta 8 thc gummies | cbd gummies alex GQq trebek | cbd gummies benefits for sale | Vz9 cbd gummies for anxiety delta 8 | how many 20 QUT mg cbd gummies should i take daily | kids ate cbd WET gummies by mistake | 2GS cbd gummies for insomnia | puravida JAj cbd gummies maryland dr apgar | cbd anxiety gummy bears Nbz | hemp VtW baby cbd gummies | 64k highest rated cbd gummies | cbd gummies swd sleep amazon | gummy cbd mOT orange tincture | cbd gummies free shipping citrus | online shop kushy cbd gummies | 7Ni buy cbd gummies cheap | ree drummond condor cbd gummies AMP | sunmed cbd P6w gummies 10 mg | pure cbd gummies 300mg reviews A5E | making PxR cbd gummies from flower | heavenly candy cbd gummy Lft worms | natures inly cbd xAw gummies | 15mg V46 cbd gummies and beer | choice cbd delta 8 MrQ gummies | biolyte cbd genuine gummies | 100 0Hv mg cbd gummies effect | cbd gummies for IxF mental health | dogs doctor recommended cbd gummies | cbd oOm gummies for male enhancement reviews | waV 750 mg cbd gummies dosage | hemp thrill cbd sour gummy bears 0Ml | cbd free trial gummies recipes | cbd ICa gummies honolulu hi | green hcu gorilla cbd gummies review | pure naturals cbd gummies fzH