పాఠశాల రికార్డుల్లో కుల ప్రస్తావనపై వివరణ ఇవ్వండి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పాఠశాలల రికార్డుల్లో విద్యార్థుల కుల ప్రస్తావన చేయరాదన్న పిల్‌పై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అడ్మిషన్‌ సమయంలో కుల ప్రస్తావన లేకుండా చేయాలనీ, విద్యార్థులకు ఇచ్చే టీసీల్లో (టాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌)ల్లో విద్యార్థుల కుల ప్రస్తావన లేకుండా చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల రికార్డుల్లో కుల వివరాలు లేకుండా చేయాలని కోరుతూ బీహెచ్‌ఈఎల్‌ మాజీ మేనేజర్‌ నారాయణ హైకోర్టుకి లేఖ రాశారు. దీనిని పిల్‌గా స్వీకరించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
విద్యార్థి, తల్లిదండ్రుల అనుమతి లేకుండా కుల సమాచారాన్ని అడ్మిషన్లలో నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత టీసీలోనూ దాన్ని పేర్కొంటున్నారని తెలిపారు.

Spread the love
Latest updates news (2024-06-18 21:52):

best supplements for L4T mens sexual health | remedy for OCz erectile dysfunction by massaging | online sale viagra sindelfin | online pharmacy ezzz viagra rdM | stamina foods for sale list | most effective long penies | alternative low price zu viagra | can a dQj penis pump increase penis size | l8s converting img tag omegle | foods that help GuF testosterone | cbd cream increase penis sisze | do they Okx actually have sex in power | does walmart 3dh sell over the counter viagra | cbd vape ashwagandha for ed | best discount d5D on cialis | male 2gs enhancement honest reviews | remature ejaction genuine | volume cbd oil pill reviews | how BDO to increase your sexual desire | nfW how to properly wear a cock ring | before and hOF after pictures of viagra use | how to fuck for long DCj time | free shipping ill viagra | do i nLn need a prescription for viagra in the us | does uGS cane sugar cause erectile dysfunction | how to get long mfi dick | what affects jqD erectile dysfunction | low oxygen levels and erectile SHO dysfunction | sex problems solution in hindi boq | BHg supreme rx male enhancement pills | viagra isn t working ztC for me | menopause pills at walmart zBG | increase semen genuine fluid | buy 8SS viagra and cialis online | G4J cloves for male enhancement | YSd does penis pills work | erectile dysfunction and OQW headaches | low w5R blood pressure and sex | female MDb libido enhancing supplements | 72 hp big sale pill | viagra cbd vape and psa | what happens if you take two extenze pills a Lpi day | what drugs can YGT help with erectile dysfunction | male pills without chemical D8h additives | viagra and PGo brain hemorrhage | st 2l6 john wort pills erectile dysfunction | cbd oil sex supplement reviews | penis cbd cream extenion | can drug Mdr use cause erectile dysfunction | what are the best pills for sf4 erectile dysfunction